Accenture-recruitment-2023-Application Development Associate
Accenture : యాక్సెంచర్- హైదరాబాద్, బెంగళూరు, చైన్నైలో ఉద్యోగాలు.
Salary: INR 4,61,200 - 4,61,200
Job Type: Full Time
Location: Bangalore, Hyderabad, Chennai, Mumbai, Pune, Gurgaon, Kolkata
Accenture Careers : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకై అన్వేషణ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో పని చేయుటకు యాంక్సెంచర్ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా అప్లికేషన్ డెవలప్‌మెంట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది.
ముఖ్య సమాచారం:
- అప్లికేషన్ డెవలప్‌మెంట్ అసోసియేట్ పోస్టులు.
- అర్హత: బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ (సీఎస్‌ఈ/ ఐటీ) ఉత్తీర్ణత ఉండాలి.
- పని అనుభవం: 0-11 నెలలు పని అనుభవం ఉండాలి.
- జీతభత్యాలు: ఏటా రూ.4,61,200 చెల్లిస్తారు.
Application Development Associate JOBS NOTIFICATION & ONLINE APPLICATION CLICK HERE
ఉద్యోగ బాధ్యతలు:
- క్లయింట్లకు అవసరమైన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలి.
- క్లయింట్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిష్కారాలను రూపొందించాలి.
- ఆటోమేషన్ సొల్యూషన్స్, కొత్త ఫంక్షనాలిటీ, టెక్నాలజీల అభివృద్ధిలో పాల్గొనాలి.
- ఎంపిక విధానం: అసెస్‌మెంట్ ప్రాసెస్, మాక్ అసెస్‌మెంట్, కాగ్నిటివ్, టెక్నికల్ అసెస్‌మెంట్, కోడింగ్ అసెస్‌మెంట్, కమ్యునికేషన్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- పని ప్రదేశం: బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, గురుగావ్, కోల్‌కతా తదితర ప్రదేశాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.