ap-Inter-1st-2nd-year-Results-2023
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు*
ఏపీ ఇంటర్మీడియట్ ప్రథమ,ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.వృత్తి విద్య కోర్సుల పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేస్తారు.
AP Inter Results 2023 :ఏపీ ఇంటర్ ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 26) విడుదల కానున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలను విడదల చేయనున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15వ తేదీన ప్రథమ సంవత్సరం, 16వ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే.
INTER RESULTS OFFICIAL WEBSITE SERVER-1