DSC-1998-appointment-as-SGT-qualified-1998-teachers
DSC 1998 :-
ప్రభుత్వ ఆదేశాలు ప్రకారము పూర్వపు జిల్లాలోని DSC 1998 లో ఉన్న అభ్యర్థులు ది: 12.4.2023 న ఉదయం 10.00 గంటలకు counselling నిర్వహించబడును. కావున ఈ క్రింది list లో ఉన్న అభ్యర్ధులు అందరూ వారి ఒరిజినల్ certificates తో హాజరు కావలెను – DEO,
All the selected candidates are requested to attend for the counseling on 12.04.2023 along with all original certificates of academic and professional qualifications, AADHAR card and latest photographs .
DSC-1998 SELECTION LIST
DSC 1998- SELECTED LIST (MTS)PRAKASAM
NELLORE DISTRICT VACANCIES LIST
DECLARATION FOR CLICK HERE
OPTION FORM CLICK HERE
డీఎస్సీ 1998 ద్వారా క్వాలిఫై కాబడిన 4072 మంది అభ్యర్థులను ఎస్జీటీలుగా పరిగణిస్తూ కాంట్రాక్ట్ మరియు ఎంటీఎస్ ప్రాతిపదికన నియమించుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దరిమిలా వారికి క్రింది నిబంధనలు వర్తించబడునని పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది.*
( *Memo No. C910/Exams/2010,Dt. 07.04.2023* )
వీరి నియామకం పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికే.ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉద్యోగులకు గల నిబంధనలే వీరికి కూడా వర్తిస్తాయి.*
*తదుపరి డీఎస్సీ నిబంధనల మేరకు వీరు పొందాల్సిన విద్య/ సాంకేతిక అర్హతలను వీరు రెండు సంవత్సరముల లోపు పొందాల్సి ఉంటుంది.*
*బీఈడీ అర్హత గల వారు ప్రాథమిక విద్యకు సంబంధించి ఒక ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు కు హాజరవ్వాల్సి ఉంటుంది*
*వీరు ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులు పొందు లాభాలనే పొందాల్సి ఉంటుంది. రెగ్యులర్ టీచర్లు పొందు లాభాలను క్లెయిమ్ చేయరాదు*
*కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో మాత్రమే వీరి నియామకం జరుగుతుందని గమనించాలి*
DSC 1998 క్వాలిఫై అయిన 4072 అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ Rs.32670 - 101970/- వర్తింపచేస్తూ వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చుటకు నియమ, నిబంధనలు మరియు కౌన్సిలింగ్ తేదీలతో ఉత్తర్వులు