Grades-promotion-lists-primary-high-schools-promotion-software-2023
UPDATED FOR 300 STUDENTS PROMOTION LIST, PROGRESS REPORT 2022-23 EXCEL SOFTWARE
మనము ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి ఉంటుంది.
1st to 5th Classes INTERNAL MARKS CALCULATION 2022-23
6th to 9th Classes INTERNAL MARKS CALCULATION 2022-23
Promotion List Excel Software
For Classes I to V (Primary)
Students Names Type చేసే అవసరం లేదు.
CHILD INFO Data ను
COPY - PASTE చేసే OPTION ఉంది.
PROMOTION LIST PREPARATION లో చాలా సమయాన్ని ఆదా చేసుకోండి.
PRIMARY CLASSES PROMOTION SOFTWARE CLICK HERE
దీనికిగాను మనం ఫార్మేటివ్ , సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు మార్కులు, విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది.
దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది.
దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి) కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది.
PROMOTION SOFTWARE FOR 6 TO 9 CLASSES
PROMOTION SOFTWARE FOR 3 TO 9 CLASSES
CLICK HERE TO DOWNLOAD PROMOTION LIST SOFTWARE
ప్రమోషన్ లిస్టు లో మీరు నింపుకోవడానికి ఖాళీ ప్రోపార్మాలు.
Download BLANK PROMOTION LIST FORMS(HIGH SCHOOLS)
DOWNLOAD PDF FORMS FOR PRIMARY CLASSES
Grades for promotion lists
ప్రైమరీ వాళ్ళకి FIVE POINT SCALE అంటే
A+, A, B+, B, C, గ్రేడ్స్ అని అర్ధం.
6th to 9th class వాళ్ళకి 8 పాయింట్స్ స్కేల్ అనగా...
A1, A2, B1, B2, C1, C2, D1, D2 అని అర్థం.
ప్రమోషన్ లిస్ట్ (Primary) తయారు చేయుటకు సూచనలు
Primary classes వారు 4 F.A లు ఒక S.A కలిపి (4×50=200,1×50=50) మొత్తం 250 మార్కులను 50 కి తగ్గించాలి.
S.A -2 లో 50 మార్కులు కలిపి మొత్తం 100 కి మార్కులు వేసి సబ్జెక్టు గ్రేడ్ ఇవ్వాలి
5 పాయింట్స్ స్కేల్ ప్రకారం గ్రేడ్స్.
A+, (91 - 100)
A,. (71 -90)
B+, (51 -70)
B, (41 -50)
C. ( 0 - 40)
Students Class Promotion list Software 2023
Official CCE Consolidate Register Download. AP Students Promotion list Software download link here. Primary UP Schools Primary List Preparation List Software. Download Software of Promotion proformas for Primary Schools. Download Promotion proformas for UP Schools. Click Here for Preparation of Promotion Guidelines. Downlaod Students promotion proforma for Primary and High schools.
Important CCE Registers
- CCE Consolidate Grading Promotion Register
- CCE Subject wise Register
- Students Promotion Register
1st to 5th Class Students Promotion List 2022-23 Forms Download
6th to 9th Class Students Promotion List 2022-23 Forms Download
Promotion Statement 2023 (6th to 9th Classes):*
FA1 (50) + FA2 (50) + FA3 (50) +FA4 (50) + SA1 (80) = 280 Marks reduced to *20* Marks
OPEN THESE EXCELL FILE,
CLICK ON FILE,
CLICK ON DOWNLOAD THEN FILE DOWNLOAD YOUR DEVICE.