summer-holidays-in-ap-schools-2022-23

 summer-holidays-in-ap-schools-2022-23

మే 1 నుండి అన్ని  పాఠశాలలకు వేసవి సెలవు లను ప్రకటిస్తూ CSE వారి ఉత్తర్వులు విడుదల*
చివరి పనిదినం April, 30
పాఠశాలల పునః ప్రారంభం : June,12th,2023
10th పరీక్షల నిర్వహణ/పరీక్షా కేంద్రం గా ఉన్న పాఠశాలలకు ఏప్రిల్ 30(ఆదివారం) ఆఖరు పని దినం కాగా , మిగిలిన వారికి ఏప్రిల్ 29 (శని వారం) ఆఖరి పని దినం అవుతుంది.
In continuation of this office proceedings in reference 2nd cited, All the RJDs & DEOs in the state are informed that the last working day for the Academic Year 2022-23 will be 30-4-2023. Further, they are informed that the summer vacation to all Schools in the State following state syllabus will be from 01-05-2023 to 11-06-2023 and the Schools will be reopened on 12-06-2023 (Monday) for the academic year 2023-24. Hence they are requested to take necessary action accordingly.