ap-eapcet-eamcet-2023-Halltickets-Model-papers

 ap-eapcet-eamcet-2023-Halltickets-Model-papers

AP EAMCET Hall Ticket 2023 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌ (AP EAPCET Hall Ticket) పరీక్షల హాల్‌టికెట్లు మంగళవారం నుంచి అందుబాటులో ఉంటాయని ఏపీఈఏపీసెట్‌ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఏపీఈఏపీసెట్‌-2023 వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. 

2023 - ఈఏపీసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్‌ విభాగానికి 2,37,055.. అగ్రికల్చర్‌, మెడిసిన్‌ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు మే 15 నుంచి 19 వరకు జరుగుతాయని, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. 

ఏమైనా సందేహాలుంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా హెల్ప్‌లైన్‌ సంప్రదించవచ్చని సూచించారు. 

విద్యార్థులు ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి 

EAPCET-2023 HALLTICKETS DOWNLOAD LINK

Candidates will be able to access the AP EAMCET sample papers 2023 PDF at the official website. 

  • The concerned authorities releases the official sample papers of AP EAMCET 2023.

  • The sample papers of AP EAMCET 2023 will be released separately for all three subjects.

  • Candidates will be able to access the AP EAMCET sample papers 2023 pdf. They will have to download AP EAMCET sample papers to practice them.

  • The sample papers will be designed on the basis of the actual question paper.

Master Engineering Question Paper With Keys

04 Jul 2022 Forenoon

04 Jul 2022 Afternoon

05 Jul 2022 Forenoon

05 Jul 2022 Afternoon

06 Jul 2022 Forenoon

06 Jul 2022 Afternoon

07 Jul 2022 Forenoon

07 Jul 2022 Afternoon

08 Jul 2022 Forenoon

08 Jul 2022 Afternoon

Master Agriculture & Pharmacy Question Paper With Keys

11 Jul 2022 Forenoon

11 Jul 2022 Afternoon

12 Jul 2022 Forenoon

12 Jul 2022 Afternoon