ap-ssc-10th-class-exams-results-2023

 ap-ssc-10th-class-exams-results-2023

AP SSC 10th Results on 6th May 2023 at 11 am

SSC RESULTS..... 72.26%...... BOYS: 69.27%, GIRLS: 75.38%*
మన్యం జిల్లా టాప్, నంద్యాల లాస్ట్.
👉జూన్ 2 నుంచి 10 వరకు సంప్లీమెంటరీ పరీక్షలు,
👉మే 17 వరకు దరఖాస్తుకి గడువు.
👉10th Results Link

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల (SSC Results) విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6న (శనివారం) ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. 

10వ తరగతి ఫలితాలు విడుదల.*
మే 6, 2023) ఉదయం 11 గం.లకు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారిచే పదవ తరగతి ఫలితాల విడుదల...

AP SSC ఫలితాలు 2023 - గ్రేడింగ్ సిస్టమ్

విద్యార్థులు మూడు సబ్జెక్టుల పరీక్షకు హాజరుకావచ్చు, అందులో మూడు భాషా పేపర్లు మరియు మిగిలిన మూడు నాన్ లాంగ్వేజ్ పేపర్లు. రెండవ భాష యొక్క గ్రేడింగ్ ప్రమాణాలు మిగిలిన గ్రేడ్‌ల నుండి భిన్నంగా ఉంటాయి. విద్యార్థులు AP SSC ఫలితాలు 2023 గ్రేడింగ్ విధానాన్ని తెలుసుకోవడానికి దిగువ పట్టికను చూడవచ్చు.

GOVT PRESS NOTE ON 10TH CLASS RESULTS PDF

DGE Official Press Note Rc. No: 02/J-1/2023 Dated: 05-05-2023 Released.*

DIRECT LINK SERVER-1

10TH CLASS RESULTS LINK-2

ఫలితాలు చెక్ చేసుకుంటానికి ఆఫీషియల్ లింకుతో ప్రెస్ నోట్ విడుదల చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు... ఫలితాల లింక్ మరియు ప్రెస్ నోట్ డౌన్లోడ్

https://www.bse.ap.gov.in/

10TH CLASS RESULTS LINK-3

10TH CLASS RESULTS LINK-4

10TH CLASS RESULTS LINK-5