Deployment of School Assistant having P.G. qualifications to work in the 294 High School Plus for Girls
294 హై స్కూల్ ప్లస్ లో 1746 పిజిటి పోస్టులను జూనియర్ కాలేజీలో బోధించుటకు*
*జిల్లాల వారీగా సృష్టిస్తూ పీజీ క్వాలిఫికేషన్ ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు నియామకం పొందే విధంగా మార్గదర్శకాలు విడుదల*
*జిల్లాలు వారి ఖాళీల పట్టిక విడుదల
*School Education- Deployment of 1752 School Assistant having Post Graduate qualifcations to work in the 294 High School Plus for Girls from the Academic Year -2023-24–Certain instructions issued*
ఇంటర్ బోధనకు అర్హత గల SA ల నియామకం*
294 హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో 1752 SA పోస్టులు*
ఇవి PGT పోస్టులు కాదు*
అర్హతలు గల SA లు ఇంటర్ బోధించవచ్చు*
అర్హత పరీక్ష నిర్వహిస్తారు*
ఇంటర్ బోధించే SA లకు సీనియారిటీ పాతదే కొనసాగుతుంది.*
ఇంటర్ బోధించే వారికి కొత్త కేడర్ సీనియారిటీ ఉండదు*
ఇంటర్ బోధించే SA లకు అదనంగా ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు*