enrollment-roll-in-ap-all-schools-2023

 enrollment-roll-in-ap-all-schools-2023

*ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.*

ట్రాన్స్ఫర్లు  పాస్వర్డ్  రాని   వారు పై లింక్ లో  TREASURY  ID    డేట్ అఫ్ బర్త్   ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే  వారి ఫోన్ కి పాస్వర్డ్  వచ్చును
బదిలీల సమాచారం_*
*_Reapportion ను కోరుకుంటే old స్టేషన్ పాయింట్స్ manual గా ఎంటర్ చేయమని అడుగుతున్న software._*
_మాన్యువల్ గా ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ ఇస్తుంటే డెసిమల్ పాయింట్స్ తీసుకోవడం లేదు.
Reapportionment లేదా 117 జీవో ద్వారా  తప్పనిసరి బదిలీ అయ్యే ఉపాధ్యాయులు తమ పాత స్టేషన్ పాయింట్లు మాన్యువల్ గా మీరే నమోదు చేయాల్సి ఉంది. అయితే ఉదాహరణకు గతంలో మీకు 39 పాయింట్లు వచ్చాయి అనుకుందాము ఆ 39 పాయింట్లు ఇప్పుడు మీరు నమోదు చేయకూడదు ఎలా నమోదు చేయాలంటే అప్పటి స్టేషన్ పాయింట్లు మరియు స్పెషల్ పాయింట్లు మాత్రమే నమోదు చేయాలి 
Example:- (20×0.5=10 service points
8×3=24 station points
5 points for spouse
Total=39 points వచ్చాయి ఇప్పుడు పాత స్టేట్ పాత స్టేషన్ పాయింట్లు అన్నప్పుడు మీరు నమోదు  చేయవలసింది కేవలం 24 + 5 (spl)= 29 పాయింట్లు మాత్రమే
సర్వీస్ పాయింట్ల 10 కలపకూడదు ఎందుకంటే ఇప్పుడు అప్లై చేసేటప్పుడు టోటల్ సర్వీస్ పాయింట్ లు కొత్తగా యాడ్ అవుతాయి.

COVERING LETTER FOR MEO (MP TEACHERS) PDF

COVERING LETTER FOR HIGH SCHOOL HM (FOR HIGH SCHOOL TEACHERS) PDF

COVERING LETTER FOR HIGH SCHOOL TEACHERS PDF

TEACHERS TRANSFERS ALL CERTIFICATES PDF

TEACHERS TRANSFERS MODEL APPLICATION PDF

DECLARATION FOR UN-MARRIED FEMALE TEACHER / HEADMISTESS GR.-II

CLICK HERE

CERTIFICATE OF SPOUSE AS GOVT. EMPLOYEE

CLICK HERE

DECLARATION FOR PHYSICALLY CHALLENGED POINTS

CLICK HERE

CERTIFICATE ON STATE / DISTRICT LEVEL PRESIDENT / GENERAL SECRETARY POINTS

CLICK HERE

CERTIFICATE ON RE-APPORTIONMENT POINTS

CLICK HERE

FORGOT YOUR PASSWORD CLICK HERE
Know Your Transfer Password
SUBMITTED TRANSFER APPLICATION CLICK HERE
 Application open చేయడానికి ట్రెజరీ id నెంబర్ ముందు 0 కొట్టకండి.
Ex. 0446205 బదులుగా 446205 కొట్టండి.

ఉపాధ్యాయుల బదిలీలు 2023 మార్గదర్శకాలు, షెడ్యూల్ తో G.O.MS.No 47 dt. 22.05.2023 విడుదల.*

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ :  మే 24 - 26*

*సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : మే 25 - 27*

*ప్రాథమిక సీనియారిటీ జాబితాలు : మే 28, 29*

*అభ్యంతరాల స్వీకరణ : మే 30*

*అభ్యంతరాల పరిహారం : మే 31 - జూన్ 1*

*తుది సీనియారిటీ జాబితాలు : జూన్ 2, 3*

*ఉపాధ్యాయ ఖాళీల ప్రదర్శన : జూన్ 4*

*వెబ్ ఆప్షన్లు :  జూన్ 5, 6 (HMs),  జూన్ 5 - 7 (SAs),  జూన్ 5 - 8 (SGTs)*

*జాబితాల జనరేషన్ : HMs జూన్ 9,  SAs జూన్ 9,  SGTs జూన్ 9 - 11.*

TEACHERS TRANSFERS MODEL APPLICATION PDF

ఉపాధ్యాయ బదిలీల వెబ్సైట్ Open అయినది. 

https://teacherinfo.apcfss.in/

ఉపాధ్యాయ బదిలీల వెబ్సైట్ :*

https://teacherinfo.apcfss.in/

రోల్ వివరాలు కావాలంటే !*

జిల్లా పేరు, మండలం పేరు, పాఠశాల పేరు నమోదు చేయండి. 

మీకు కావాల్సిన తేదీ నాటి పాఠశాల రోలు వస్తుంది....

బదిలీలకు  ఉపయోగపడును...

*CLICK HERE TO GET ROLL*

CLUCK HERE FOR ALK SCHOOLS ENROLLMENT LINK