S.A-2-exams-marks-entry-schedule-website-Link

 S.A-2-exams-marks-entry-schedule-website-Link

SA-2 (CBA) మార్కుల నమోదు వివరణ :
 
*1 మరియు 2 తరగతులు ( తెలుగు , ఇంగ్లీష్ ,గణితం సబ్జెక్ట్ ల నందు )*
*AS - 1  -  20 మార్కులు*
*AS - 2  -  30 మార్కులు*
*మొత్తం -  50 మార్కులు*
అదేవిధంగా 3 ,4 ,5 తరగతులకు ( తెలుగు,ఇంగ్లీష్ , గణితం,EVS సబ్జెక్ట్ ల నందు)
*AS - 1 -   30 మార్కులు*
*AS - 2 -   20 మార్కులు*
మొత్తం - 50 మార్కులుగా నమోదు చేయాలి.*
ఆన్లైన్ నందు కూడా పై విధంగానే నమోదు చేయవచ్చు.*
SA-2 (CBA) మార్కుల నమోదు వివరణ 
*6 మరియు 7 తరగతులు ( తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్ లందు )
*AS-1,2 : 50,30 మార్కులు*
*మొత్తం- 80 మార్కులు*
అదేవిధంగా 8వ. తరగతికి ( తెలుగు,హిందీ, ఇంగ్లీష్, గణితం, సోషల్ సబ్జెక్ట్ లందు)
*AS-1,2 : 50,30 మార్కులు*
*మొత్తం-80 మార్కులు*
*(PSలో)*
*AS-1,2 : 26,14 మార్కులు*
*(BSలో)*
*AS-1,2 : 24,16 మార్కులు*
*మొత్తం-40 మార్కులు*
అదేవిధంగా 9,10 తరగతులకు
*మొత్తం-100 మార్కులకు.*
*Tel : 32,36,32*
*Hin : 15,68,17*
*Eng : 30,40,30*
*Mat : 40,20,10,15,15*
*PS : 20,5,8,4,8,5*
*BS : 20,5,8,7,5,5*
*SS : 40,10,15,10,15,10*

కింది ఇచ్చిన లింకు నుండి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలి
డిపార్ట్మెంట్ లాగిన్ క్లిక్ చేయాలి

డైస్ కోడ్ ఎంటర్ చేయాలి
చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి
సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
లాగిన్ అయ్యాక, ఎడమ పక్క మెనూ బటన్ క్లిక్ చేయాలి
అందులో CCE Marks సెక్షన్ మీద క్లిక్ చేయాలి.
అందులో S.A-2 Services ఓపెన్ చేయాలి.
అందులో S.A-2  Marks Entry మీద క్లిక్ చేయాలి

https://studentinfo.ap.gov.in/
అప్పుడు మార్క్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది
ముందుగా అకడెమిక్ ఇయర్ 2022-23 సెలెక్ట్ చేయాలి.
క్లాస్, సెక్షన్, సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని, Get Details మీద క్లిక్ చేస్తే, పిల్లల వివరాలు ఓపెన్ అవుతాయి.  

అప్పుడు ప్రతీ విద్యార్ధికి ఎదురుగా ఉన్న టూల్స్ వారీగా ఆ సబ్జెక్టు లో S.A-2 టూల్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి. మార్క్స్ ఎంటర్ చేసిన సబ్మిట్ చేయాలి. ఇలా అన్నీ తర్గతులలో అందరు విద్యార్ధుల మార్క్స్ ఎంటర్ చేస్తే S.A-2  మార్క్స్ ఎంట్రీ పూర్తి అయినట్ట.

https://studentinfo.ap.gov.in

https://studentinfo.ap.gov.in/