AP-Intermediate-Results-2023-24-supplimentary-exams

 AP-Intermediate-Results-2023-24-supplimentary-exams

AP Inter Supplementary Results 2023 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పరీక్షా ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్‌ 1 వరకు జరిగిన విషయం తెలిసిందే.

AP Inter Supplementary Results 2023 డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి

ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్‌ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాశారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను కింది వెబ్‌సైట్ల ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

ఫలితాలు చెక్‌ చేసుకోవడానికి వెబ్‌సైట్లు:
INTER RESULTS OFFICIAL WEBSITE LINK

INTER RESULTS LINK-2

INTER RESULTS LINK-3