Halday-schoils-due-to-heat-wave-ap
రేపటినుండి ఒక వారం రోజులు (12 నుండి 17 వరకు) ఒంటిపూట బడి.. సమయం 7:30 నుండి 11:30 వరకు పనివేళలు
రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న తీవ్ర ఎండల దృష్ట్యా 12 నుండి 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ /b>
పాఠశాల బోధనా సమయం: ఉదయం 7:30 నుండి 11:30 వరకు
రాగి జావ: ఉదయం 8:30 నుండి 9:00 వరకు
మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకు