jagananna-vidya-kanuka-mobile-app-JVK-4-registers
జగనన్న విద్యా కానుక -HM లకు, MEO లకు ముఖ్య సూచనలు.
జె వి కే కిట్ పంపిణీ సమయంలో జె వి కే వస్తువుల వారీగా బాల బాలికల నుండి మాన్యువల్ అక్విటెన్స్ తీసుకోవాలి.
All the APCs are requested to download the New apk released with new version 1.4.3
JVK LATEST APK 1.4.3 download Link
Development changes in version, added new module "Bags Replacement" under MEO and DEO logins.
JVK OFFICIAL WEBSITE FOR LATEST APP
జగనన్న విద్యా కానుక(JVK) యాప్ అప్డేట్ అయింది. పై అప్లికేషన్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొత్త వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే ముందు పాత వెర్షన్ ను తప్పనిసరిగా అన్ ఇన్స్టాల్ చేయాలి.
1,2,3,4,5,వ తరగతి బాలురకు
3జతల యూనిఫాం క్లాత్,
బ్యాగ్,
రెoడు వైపులా నవారు కలిగిన బెల్ట్ 80Cm,
ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,
తరగతి పాఠ్య పుస్తకాలు,
English English Telugu Pictorial directory.
1,2,3,4,5వ తరగతి బాలికలకు
3జతల యూనిఫాం క్లాత్,
బ్యాగ్,
కాటన్ క్లాత్ బెల్టు 80Cm,
ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,
తరగతి పాఠ్య పుస్తకాలు,
English English Telugu Pictorial directory.
6,7,8,9,10,వ తరగతి బాలురకు
3జతల యూనిఫాం క్లాత్,
Large Size బ్యాగ్,
రెoడు వైపులా నవారు కలిగిన బెల్ట్ (For 6,7,8th Class - 90Cm) (9,10th - 100 Cm)
ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,
తరగతి పాఠ్య పుస్తకాలు,
English English Telugu directory. (Only 6th Class)
JVK-4 ACQUITTANCE SCHOOL WISE AT STORAGE POINT CLICK HERE
NAME LABLE FOR STUDENTS CLICK HERE
QUALITY CONTROL CHECK LIST CLICK HERE
STUDENT KIT CHECK LIST CLICK HERE
JVK-4 STUDENT ACQUITTANCE REGISTER CLICK HERE
6,7,8,9,10వ తరగతి బాలికలకు
3జతల యూనిఫాం క్లాత్,
Large Size బ్యాగ్,
కాటన్ క్లాత్ బెల్టు (For 6,7,8th Class - 90Cm) (9, 10th - 100 Cm)
ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,
తరగతి పాఠ్య పుస్తకాలు,
English English Telugu directory. (Only 6th Class)
All the APCs are requested to download the New apk released with new versin 1.4.3 Version
JVK MOBILE APK 1.4.3 Version Link
Development changes in version, added new module "Bags Replace ment" under MEO and DEO logins.