today-schools-assembly-news-13-06-2023
Today News 13.06.2023 in English PDF
నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర వార్తలు తెలుగులో PDF
SCHOOL ASSEMBLY*_ ( TUESDAY)
వందేమాతరం
సారే జహసే అచ్ఛా
( మహ్మద్ ఇక్బాల్ )
Road safety pledge
ప్రతిజ్ఞ ( తెలుగు )
Learn a word a day
Importantance of the day
General knowledge ( GK )
తెలుగు వార్తలు
HM's notes
జాతీయగీత
ం
రహదారి భద్రత- ప్రతిజ్ఞ_ ( ప్రతి మంగళవారం )
_రహదారి నాగరికతకు చిహ్నం. ప్రయాణం ప్రగతికి సంకేతం. సాంకేతిక యుగ వారసులమైన మనకు ప్రయాణం ఒక తప్పనిసరి అవసరం.
ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ..ట్రాఫిక్ పోలీస్ లను గౌరవిస్తూ..వివేచనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం. కాబట్టి *జీబ్రాక్రాసింగ్* ల వద్ద మాత్రమే రోడ్డు దాటడం..బస్సు ఆగినప్పుడు మాత్రమే *ఎక్కడం,దిగడం* చేస్తానని తెలుపుతున్నాను.
ప్రాణం ఎంతో విలువైనది. హెల్మెట్,సీట్ బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతోను.. నిర్లక్ష్యంగా.. అవగాహనా రాహిత్యంతో వాహనాలు నడపడం ప్రమాదం అని..దిద్దుకొలేని తప్పు చేసిన వారం అవుతామని గ్రహిస్తున్నాను.
తగిన వయసు లేకుండా..లైసెన్స్ లేకుండా..సెల్ ఫోన్ లో మాట్లాడుతూ..మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తాను.
రహదారులు నీడనిచ్చే చెట్లతో మెరిసిపోవాలే తప్ప..రక్తపు మరకలతో తడిసిపోికూడదని విజ్ఞతతో వ్యవహరిస్తామని *ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
School Assembly*
*13-06-2023* *Today News*
> *Delhi HC refuses to interfere with Railways’ decision on separate ID for disabled*
> *U.K. PM Sunak hits out at Boris Johnson on honours list row*
> *Biparjoy to be first cyclone in June to cross Gujarat coast in 25 years*
> *UPSC declares result of civil services preliminary exam — 14,624 candidates qualify*
> *Centre releases ₹1.18 lakh cr as third instalment of tax devolution to states in June*
> *Faculty development programme on machine learning- Department of EECE, School of Technology, GITAM, Hyderabad, is organising*
> *Women’s health must top priority list, says Governor: Dr. Tamilisai*
> *Students attend schools in the scorching sun on day one in A.P.*
> *Use village and ward secretariats to combat child labour, APSCPCR chief tells State government*
> *Rupee rises 4 paise to close at 82.43 against U.S. dollar*
> *NMC regulations: MBBS students need to complete course within 9 years from date of admission*
> *NEET Result 2023 Live Updates: Results will be declared on neet.nta.nic.in*
> *IIT Kanpur first among best college for innovation, 8 IITs in top 10: NIRF 2023*
> *French Open final | Novak Djokovic wins his 23rd Grand Slam title by beating Casper Ruud*
*Proverb/ Motivation*
*PATIENCE and SILENCE are powerful energies. PATIENCE makes you mentally strong. SILENCE makes you emotionally strong.*
*నేటి ఆణిముత్యం*
*ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు*
*కసవుపొల్లుగట్టి కట్టపెట్టి*
*పల్లు దోమినంత బరిశుద్దులగుదురా?*
*విశ్వదాభిరామ వినురవేమ!*
తాత్పర్యము: *ఇసుక బొగ్గు మొదలైన వాటితో పళ్ళను, సున్ను పిండి, వేప నూనెతో చర్మాన్ని బాగ రుద్దినంత మాత్రాన మనుషులు పరిశుద్దులైపోరు. ఎప్పుడైతే దురాలోచనలను మాని మనస్సును శుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడే పరిశుద్దులవుతారు.*
నేటి సూక్తి*
──━━━━━━━━━━━━━━━──
*_❍చదువు ఉన్నా... సంపదలు ఉన్నా... కీర్తి ఉన్నా... ఇంద్రియ నిగ్రహం లేకపోతే పతనం తప్పదు._*
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
──━━━━━━━━━━━━━━━──
*_❈రాత్రి పడుకునేముందు ఒక గ్లాసు నీటిలో కాస్త జీలకర్ర వేసిపెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. దీని వల్ల ఆహరం త్వరగా జీర్ణమై శరీరంలోని కొవ్వు కరిగిస్తుంది._*
Today's GK*
Q: *Chalukyas constructed Nava Bramha Temples in.............*
A: *Alampur*