aposs-2023-24-ssc-inter-admissions-open-schools

 aposs-2023-24-ssc-inter-admissions-ap-open-schools

APOSS: ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల, ముఖ్యమైన తేదీలివే!

F.A-1/CBA-1 EXAMS 2023-24 ALL SUBJECTS & ALL CLASSES KEY PAPERS CLICK HERE
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ *APOSS 2023-24* విద్యా సంవత్సరంనకు *10వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు ఆన్లైన్ రిజస్ట్రేషన్, అప్లికేషన్ ఓపెన్ అయ్యాయి.
 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ:* 27.07.2023 నుండి 31.08.2023
పూర్తి నోటిఫికేషన్, ఫీజు వివరాలు, షెడ్యూలు, ఆన్లైన్ రిజస్ట్రేషన్, అప్లికేషన్ లింక్, ఉత్తర్వుల కాపీ

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన వెలువడింది.

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన వెలువడింది. ఈ మేరకు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి జులై 26న ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ జులై 27 నుండి ప్రారంభంకానుంది. విద్యార్థుల నుంచి ఆగస్టు 31 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి జులై 28న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏపీఓఎస్‌ఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియపై 'ఓరియంటేషన్‌ ప్రోగ్రాం'ను తప్పనిసరిగా నిర్వహించాలని.. జులై 31 నుండి ఆగస్టు 5 వరకు ప్రవేశాలకు సంబంధించి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో అధ్యయన కేంద్రాల నిర్వాహకులతో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఏపీ ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌కోరారు.

AP OSS INTER ADMISSIONS 2023-24 PDF CLICK HERE

AP OSS INTER ADMISSIONS 2023-24 PDF CLICK HERE

AP OSS OFFICIAL WEBSITE LINK CLICK HERE

AP OSS ONLINE REGISTRATION LINK CLICK HERE
AP సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 20 23-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్ ప్రవేశాల నోటిఫికేషన్, షెడ్యుల్ విడుదల చేసినట్లు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 27.07.2023 నుండి 31.08. 2023 వరకు అభ్యాసకుల నుండి  www.apopenschool.ap.gov.in  వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

AP OSS OFFICIAL WEBSITE LINK CLICK HERE