F.A-CBA-1-EXAMS-Instructions-2023

 F.A-CBA-1-EXAMS-Instructions-2023

CBA FA-1 *సూచనలు* :
1 నుండి 8 తరగతులకు :* పది MCQ లు మరియు రెండు నుండి ఐదు FR లు ఉండగలవు.

9 మరియు 10 తరగతులకు పాత పద్ధతిలో అనగా గత సంవత్సరం (2022-2023)లో ఇచ్చిన విధంగా ఉండును

1. *1* *నుండి 5వ తరగతి వరకు* *ప్రభుత్వ పాఠశాలలకు* మాత్రమే ప్రశ్న పత్రాలు  ఇవ్వవలెను. 
2. *6 నుండి 10వ తరగతి* వరకు *ప్రభుత్వ మరియు ప్రైవేట్* పాఠశాలలకు ప్రశ్న పత్రాలు పాఠశాల వారీగా సరఫరా చేయడమైనది.
3. ప్రశ్న పత్రాలు *ఈరోజే* సరిచూసుకొని సరిపోనియెడల *తెలియజే  యగలరు.* 
4. *3, 4 మరియు 5వ తరగతి* విద్యార్థులకు *ఓకేస్తాయి TOEFL* ప్రశ్న పత్రాలు *పార్ట్ - A* ఇవ్వవలెను.
5 *. 6 మరియు 7వ తరగతి* విద్యార్థులకు *ఓకే స్తాయి TOEFL* ప్రశ్న పత్రాలు *పార్ట్ - A* ఇవ్వవలెను.
6. *8 మరియు 9వ తరగతి* విద్యార్థులకు *_ఓకే స్తాయి TOEFL_* ప్రశ్న పత్రాలు *పార్ట్ - A* ఇవ్వవలెను.
TOEFL Material and Audio Clips
3RD  TO 9TH CLASS TOEFL PRACTICE TESTS PDF FILE CICK HERE
7. TOEFL ప్రశ్న పత్రాలు *ప్రభుత్వ* *పాఠశాల విద్యార్థులకు* మాత్రమే ఇవ్వవలెను.
 8. TOEFL ప్రశ్న పత్రం *పార్ట్ - B* పరీక్ష రోజే SCERT వారు *ఆడియో* *క్లిప్పింగ్* రూపంలో వాట్సాప్ ద్వారా పంపించెదరు. ఆ క్లిప్పింగ్ విద్యార్థులకు వినిపించి పరీక్ష నిర్వహించవలెను.
F.A-1/CBA-1 EXAMS AUGUST 2023 ALL SUBJECTS MODEL PAPERS CLICK HERE
F.A-1 EXAMS AUGUST 2023 MODEL PROJECTS CLICK HERE
9. *ప్రింటెడ్* OMRs *1 నుండి 8వ* *తరగతి* వరకు ప్రతీ విద్యార్థికి ఇవ్వడమైనది.
10. ఒకవేళ ఏ విద్యార్థి వివరాలు అయినా online చేయడం ఆలస్యం అయిన కారణంగా OMR ప్రింట్ చేయకపోతే *Buffer* *OMRను* ఉపయోగించవలెను.
11. *OMR లు ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే* ఇవ్వవలెను.
12. *1 నుండి 200* ల వరకు ఉపయోగించిన OMR లు ఒక కవర్ లో ఉంచి *అట్ట పెట్టెలో* ఉంచవలెను.
13. ఏ పాఠశాలలో అయినా OMR ల సంఖ్య *200 దాటిన యెడల* ప్రతీ 200 OMRలకు ఒక అట్ట పెట్టె ఉపయోగించవలెను.
14. Buffer OMR లు ఉపయోగించనవి *MRC లొనే* భద్రపరచవలెను.
15. పరీక్ష చివరి రోజున సాయంత్రం *గం౹౹ 5.00* ని౹౹లకు OMR బాక్స్ లు *MRC* కి అందజేయవలెను.

CBA-1 Exams August-2023 Model OMR Sheet for 1st to 5th Class CLICK HERE

CBA-1 Exams August-2023 Model OMR Sheet for 6th to 8th Class CLICK HERE