independence-day-cse-instructions

 Independence-day-cse-instrructions.

 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15, 2023న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరియు జాతీయ జెండా ఎగురవేయడం ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్ /b>

Independence Day Celebrations 2023 Hoisting of National Flag Guidelines.

దేశభక్తి గేయాలు pdf పేజీలో CLICK HERE

దేశభక్తి గేయాలి pdf CLICK HERE

While enclosing a copy of the reference read above, all the Regional Joint Director of School Education, District Educational Officers in the State are instructed to follow the guidelines issued by the Government and issue necessary instructions to the concerned for celebrating Independence Day.

Further, the Regional Joint Director of School Education and District Educational Officers in the State are informed that at District Level the fag shall be hoisted by the District Educational Officer, Regional Joint Director of School Education and at School Level it should be hoisted by the Chairman,Parents' Committee. In case of absence of the Chairman, Parents' Committee the Headmaster of concerned school shall hoist the flag.

INVITATION LETTER PDF

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పాఠశాలలో జరుపుకోవడానికి అవసరమైన సూచనలను విడుదల చేసిన CSE వారు, పాఠశాల స్థాయిలో తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ చేత ఎగురవేయాలి.  ఒకవేళ పేరెంట్స్ కమిటీ చైర్మన్ లేని పక్షంలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెండాను ఎగురవేయాలి అని CSE వారి ఉత్తర్వులు, Rc.No.ESE02-30024/1/2022-A&I-CSE, Date:14/08/2023.

దేశభక్తి గేయాలు ఆడియో ఫైల్స్ CLICK HERE

Independence day invitation card pdf CLICK HERE

INDEPENDENCE DAY INSTRUCTIONS CSE PROCEEDINGS CLICK HERE