F.A-2-exams-model-papers-2023-24

 F.A-2-exams-model-papers-2023-24


F.A-2 పరీక్షలు 2023 అక్టోబర్ 3నుoడి 6వరకు జరుగును. 
అక్టోబర్ 3 నుంచి ఎఫ్ 2 పరీక్షలు
F.A -2 పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీచేసింది.
అన్ని యాజ మాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశా లల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం ఉమ్మడి ప్రశ్న పత్రం ఉంటుందని, పరీక్షలు ఓఎంఆర్ కాకుండా పాతపద్ధతిలోనే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
ఆయా ప్రశ్నపత్రాలను పరీక్ష జరిగే రోజు వాట్సాప్ ద్వారా ఎం ఈవోలు, ప్రధానోపాధ్యాయుల గ్రూపులకు పంపిస్తామని, పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
F.A-2 EXAMS MODEL PAPERS ALL SUBJECTS PDF FILE CLICK HERE

F.A-2 పరీక్షల సిలబస్ అఫిషియల్ AP SCERT PDF

F.A-2 EXAMS OCTOBER-2023 ALL SUBJECTS MODEL PAPERS.


6th to 10th Class HINDI MODEL PAPERS CLICK HERE

6th to 10th Class ENGLISH MODEL PAPERS CLICK HERE

6th to 10th Class MATHS MODEL PAPERS CLICK HERE

6th to 10th Class P.S MODEL PAPERS CLICK HERE

6th to 10th Class BIOLOGY B.S MODEL PAPERS CLICK HERE

6th to 10th Class SOCIAL MODEL PAPERS CLICK HERE