usa-education-fair-on-sept-16-in-hyderabad

 usa-education-fair-on-sept-16-in-hyderabad

Education Fair: సెప్టెంబరు 16న 'USA ఎడ్యుకేషన్ ఫెయిర్', విదేశీ విద్య ఆశించేవారికి చక్కని అవకాశం
USA Education Fair 16th Sep, 2023!   
Venue:  HOTEL ABINAND GRAND Y-JUNCTION , Hyderabad
అమెరికాలో ఉన్నత విద్య ఆశించే విద్యార్థులకు ఇదొక సదావకాశం. ఓరియంట్ స్పెక్ట్రా ఆధ్వర్యంలో సెప్టెంబరు 16న ఉచిత 'USA ఎడ్యుకేషన్ ఫెయిర్' నిర్వహించనున్నారు.

అమెరికాలో ఉన్నత విద్య ఆశించే విద్యార్థులకు ఇదొక సదావకాశం. ఓరియంట్ స్పెక్ట్రా ఆధ్వర్యంలో సెప్టెంబరు 16న ఉచిత 'USA ఎడ్యుకేషన్ ఫెయిర్' నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనే అభ్యర్థులకు 24 గంటల్లోనే ప్రవేశాలు పొందే అవకాశం కల్పించనున్నారు. ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. అదేవిధంగా ఉచిత విమాన టికెట్ పొందే అవకాశం కూడా పొందవచ్చు. విద్యార్థులకు స్కాలర్‌షిప్ అవకాశాలు కూడా కల్పించనున్నారు. ఇందుకు హైదరాబాద్,కూకట్‌పల్లిలోని హోట్ అభినందన్ గ్రాండ్ వేదిక కానుంది
సెప్టెంబరు 16న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎడ్యుకేషన్ ఫెయిర్ జరుగనుంది. అందరికీ ప్రవేశం పూర్తిగా ఉచితం. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 81424 25256, 82977 72727 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. 
REGISTRATION LINK
➥ కేవలం 24 గంటల్లోనే యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందవచ్చు.
➥ ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది.
➥ యూనివర్సిటీ ప్రతినిధులతో ముఖాముఖిగా మాట్లాడవచ్చు.
వేదిక: HOTEL ABINAND GRAND Y-JUNCTION , Hyderabad