Google - Hyderabad-AMD - Hyderabad-jobsGoogle - Hyderabad : హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్స్.. గూగుల్, ఏఎండీ సంస్థల్లో ఖాళీలుGoogle - Hyderabad : గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు
Google Jobs in Hyderabad : సాంకేతిక దిగ్గజం గూగుల్ (Google) కంపెనీ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పేమెంట్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లు హైదరాబాద్ (Hyderabad)లో పనిచేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.Jobs in Hyderabad : ఐటీ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ హైదరాబాద్‌లో కొన్ని పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిందిముఖ్య సమాచారం :- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పేమెంట్స్
- అర్హత: డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ (కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
- పని అనుభవం: ప్రోగ్రామింగ్స్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా స్ట్రక్చర్, అల్గారిథంలో, డెవలపింగ్ యాక్సెసిబుల్ టెక్నాలజీలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు పని అనుభవం కలిగి ఉండాలి.
- జాబ్ లొకేషన్: హైదరాబాద్‌లో పనిచేయాలి.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
- పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి LINK
. CLICK HERE
Google - Hyderabad : హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్స్.. గూగుల్, ఏఎండీ సంస్థల్లో ఖాళీలు
Google - Hyderabad : గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు
Google Jobs in Hyderabad : సాంకేతిక దిగ్గజం గూగుల్ (Google) కంపెనీ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పేమెంట్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లు హైదరాబాద్ (Hyderabad)లో పనిచేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Jobs in Hyderabad : ఐటీ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ హైదరాబాద్‌లో కొన్ని పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది
ముఖ్య సమాచారం :- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పేమెంట్స్
- అర్హత: డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ (కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
- పని అనుభవం: ప్రోగ్రామింగ్స్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా స్ట్రక్చర్, అల్గారిథంలో, డెవలపింగ్ యాక్సెసిబుల్ టెక్నాలజీలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు పని అనుభవం కలిగి ఉండాలి.
- జాబ్ లొకేషన్: హైదరాబాద్‌లో పనిచేయాలి.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
- పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి LINK . CLICK HERE
AMD - Hyderabad : ఏఎండీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టులు
ప్రముఖ ఐటీ సంస్థ అడ్వాన్డ్స్ మైక్రో డివైజ్ (ఏఎండీ) కంపెనీ.. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్

- అర్హత: కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ లేదా పీజీ. సీ, సీ++ ప్రోగ్రాంలలో అనుభవం. లైనక్స్, మోడ్రన్ సాఫ్ట్‌వేర్ టూల్స్ పరిచయంతో పాటు తదితర నైపుణ్యాలు ఉండాలి.
- జాబ్ లొకేషన్: హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.