JANUARY-2024-PUBLIC-HOLIDAYS-SYLLABUS
PRIMARY CLASSES SYLLABUS JANUARY 2024
జనవరి - 2024*_
మొత్తం రోజులు - 31
పనిదినాలు - 17*_
సెలవు దినాలు - 14*_
----- × --------
7.01.2024 - ఆదివారం
21.01.2024 - ఆదివారం
26.01.2024 - రిపబ్లిక్ డే
28.01.2024 - ఆదివారం
సంక్రాంతి పండుగ సెలవులు ది.09.01.2024 నుండి 18.01.2024 వరకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఉన్నాయి.*_
01.01.2024 నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఆప్షనల్ సెలవు 100% ఉంటుంది.*_
( కొత్త సంవత్సరంలో మొదటి ఆప్షనల్ సెలవుగా నోట్ చేసుకోండి )
---------
జనవరి నెలలో ప్రాముఖ్యత కలిగిన తేదీలు ఇలా ఉన్నాయి.*_
12.01.2024 - స్వామి వివేకానంద జయంతి.
23.01.2024 - సుభాష్ చంద్రబోస్ జననం..
30.01.2024 - మహాత్మాగాంధీ వర్ధంతి.