పరీక్ష పే చర్చ కు రిజిస్ట్రేషన్ మరియు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం
ఈ క్రింద లింక్ ను క్లిక్ చేయండి
👇
https://innovateindia.mygov.in/ppc-2024/
Pariksha Pay Charcha CLICK HERE
👇
*Participate Now* ను క్లిక్ చేయండి.
👇
ఇప్పుడు మీకు Participate As
*Student*
(Self participation)
*Student*
(Participation through Teacher login) ప్రతి క్లాస్ టీచర్ తమ తరగతిలో ని అందరి పిల్లల చేత తన login ద్వారా registration చేయించవచ్చు.
*Teacher*
*Parent*
👇
అనే ఆప్షన్ లో స్టూడెంట్ కు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే Self participation ను submit చేయాలి. స్టూడెంట్ కు ఆండ్రాయిడ్ ఫోన్ లేనట్లయితే Participation through Teacher login ను submit చేయాలి.
టీచర్ కు *Teacher* submit botton click చేయాలి.
పేరెంట్ కు *Parent* submit click చేయాలి.
👇
మీరు ఫోన్ నంబర్ ను entire చేయగానే, మీ ఫోన్ కు OTP వస్తుంది. OTP ను entire చేసి, సబ్మిట్ చేయాలి.
👇
మరొక విండో లో మీ డీటైల్స్ ను entire చేయాలి.
👇
మీకు 5 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి.
వాటికి ఆన్సర్ చేసి, లాస్ట్ లో *Question to PM* అనే box లో మీకు నచ్చిన క్వశ్చన్ ను వ్రాసిన సబ్మిట్ చేయాలి.
👇
మీ ఫోన్లో *Certificate of Participation* డౌన్లోడ్ అవుతుంది. దానిని Social Media status లో పెట్టండి.
*గమనిక:* 6 నుండి 12 తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ
*పరీక్ష పే చర్చ* ఆన్లైన్ క్విజ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి మరియు ప్రోత్సహించండి.