సెలవులు 10 రోజులు మించితే మాత్రం మొత్తం అన్ని రోజులు eligible leave పెట్టుకోవాల్సిందే.
15 రోజుల కన్నా తక్కువ ఉన్న సెలవు లను షార్ట్ టర్మ్ హాలిడేస్ అంటారు*.
వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ (రెండింటిలో ఒక్కటి మాత్రమే) హాజరు అయితే సరిపోతుంది.*
షార్ట్ టర్మ్ హాలిడేస్ కు ముందు, ఓపెన్ రోజు తప్పక వెళ్లాలి.*
షార్ట్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల కన్నా తక్కువ ఐన ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ (రెండింటిలో ఒక్కటి మాత్రమే) సాధారణ సెలవు పెట్టుకోవచ్చు.*
వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ బడికి హాజరు కానప్పుడు సాధారణ సెలవు ఇవ్వకూడదు.*
సంపాదిత/అర్థ వేతన సెలవు మాత్రమే మంజూరు చేయాలి.*
C & DSE Rc.No.815/E1/1999 తేది:01-09-1999*
ప్రకారం టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సందర్భంలో ప్రిఫిక్స్,సఫిక్స్(PREFIX SUFFIX) చేసుకునుటకు అవకాశం కలదు.*
చివరి పనిదినం, రీ ఓపెనింగ్ డే లలో ఏదో ఒక రోజు హాజరు కానిచో ఆ రోజు అర్హతగల సెలవు పెట్టుకోవచ్చును.*
( *CLమరియు CCL కాకుండా).*
దసరా సెలవులు 9 రోజుల కన్నా ఎక్కువ 15 రోజులు కన్నా తక్కువ ఇచ్చిన సందర్భంలో సెలవులకి ముందు రోజు,సెలవుల తరువాత రోజు తప్పకుండా బడికి హాజరు కావాలి.*
హాజరు కాకపోతే eligible leave పెట్టుకోవాలి (HPL/ML/EL/EOL).*
Rc.10324/E4-2/69 Dated 7-11-1969*
సెలవులు (దసరా/ సంక్రాంతి) 9 రోజులు ప్రకటించినపుడు (ఆదివారం తో కలిపి) చివరి రోజు గానీ, బడి తెరిచే రోజు గానీ(రెండింటి లో ఒకటి మాత్రమే) సాధారణ సెలవు(CL) పెట్టుకోవచ్చు. 【మీరు 1 రోజు సెలవు పెట్టిన మొత్తం రోజులు 10 అవుతాయి.ఇబ్బంది లేదు. సెలవుల ు(దసరా/సంక్రాంతి) 10 లేక 11 లేక 12 లేక 13 లేక 14 రోజులు(ఆదివారం తో కలిపి) ప్రకటించినపుడు చివరి రోజూ, బడి తెరిచేరోజు(రెండు రోజులు)తప్పక బడికి వెళ్ళాలి.అలా వెళ్లకపోతే మొత్తం సెలవులకి అర్హత గల సెలవు పెట్టవలసి ఉంటుంది. అనగా EL/MCL/HPL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.
(RC.NO.10324 తేదీ:7.11.1969)
మీరు 1 రోజు సెలవు పెట్టిన మొత్తం రోజులు
11,12,13,14,15 రోజులు అవుతాయి.కాబట్టి CL కి అవకాశం లేదు. సెలవులు
(దసరా/సంక్రాంతి) 15
లేక 16 లేక 17...... etc రోజులు
(ఆదివారం తో కలిపి) ప్రకటించినపుడు బడి చివరి రోజు గానీ, బడి తెరిచేరోజు గానీ
(రెండింటి లో ఒక రోజు మాత్రమే) అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు. అర్హత గల సెలవు అనగా
EL/HPL/MCL లలో ఒకటి 1 రోజు కోసం వాడుకోవచ్చు. (RC.
NO.815 తేదీ:1.9.1999) 【మీరు 1 రోజు సెలవు పెట్టిన మొత్తం రోజులు
16,17,18.....etc అవుతాయి.】