State Level EE Merit Test for Government Schools children

 State Level EE Merit Test for Government Schools children
State Level EE Merit Test for Government Schools children of Classes 7th and 10th in January / February 2024 - Certain Instructions - Issued Memo No.30021/53/2022-A&I-CSE*
EEMT 2024 - Key Dates
Last date for Student registrations: 23rd Jan 2024 

సవరించబడిన పరీక్షల షెడ్యూల్/ Revised Examination Schedule

(1) ప్రాక్టీస్ టెస్ట్ 1 / Mock Test-I 30th Jan (Tuesday)

(7th: 9.30-10.00 AM: 10th: 10.00-10.30 AM)

(2) ప్రిలిమినరీ /Prelims 1st February (Thursday)

 (7th: 9.30-10.30 AM: 10th: 11.00 – 12.00 PM)


ప్రాక్టీస్ టెస్ట్ 2 /Mock Test-ll 6th Feb(Tuesday) 

(7th: 9.30-10.00 AM: 10th: 10.00-10.30 AM)

(3) మెయిన్స్ /Mains 8th February (Thursday) 

(7th: 9.30-10.30 AM : 10th: 11.00 – 12.00 PM)

★ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్ 2024 కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కొరకు సూచనలు, రిజిస్ట్రేషన్ లింక్ తో ఉత్తర్వులు విడుదల.
17.01.2024 నాటి UPDATES.
*EEMT 2024 రిజిస్టర్ ఐన విద్యార్థులు తమ పాస్వర్డ్, హాల్ టికెట్ ను రికవరీ చేసుకోను విధానం*
EEMT 2024 రిజిస్ట్రేషన్ తేది పొడిగింపు. విరాలకు
*EEMT - 2024 - సవరించిన షెడ్యూల్*
👉అధిక సంఖ్యలో విద్యార్థులు,తల్లిదండ్రులు & ఉపాధ్యాయుల నుండి వచ్చిన సూచనల మేరకు EEMT -2024 యొక్క రిజిస్ట్రేషన్ గడువును  
*23 జనవరి 2024* వ తేదీ సాయంత్రం వరకు పొడిగించడం జరిగింది.
OFFICIAL WEBSITE LINK CLICK HERE
👉FA 3 / CBA 2 పరీక్షల టైం టేబుల్ కు అనుగుణంగా EEMT-2024  పరీక్ష షెడ్యూల్ ను క్రింది విధంగా మార్చడం జరిగింది.గమనించగలరు.
👉ప్రిలిమ్స్ రాయబోయే విద్యార్థుల అవగాహన  కొరకు *MOCK టెస్ట్ 30.01.2024*
(7వతరగతి విద్యార్థులకు 9.30 AM - 10.00 AM)
(10వతరగతి విద్యార్థులకు 10.00 AM - 10.30 AM)
👉 *ప్రిలిమ్స్ పరీక్ష 01.02.2024* (గురువారం)
(7వతరగతి విద్యార్థులకు 9.30 AM - 10.30 AM)
(10వతరగతి విద్యార్థులకు 11.00 AM - 12.00 PM)
👉మెయిన్స్ పరీక్ష కు హాజరయ్యే విద్యార్థుల అవగాహన కొరకు *MOCK టెస్ట్ 06.02.2024*
(7వతరగతి విద్యార్థులకు 9.30 AM - 10.00 AM)
(10వతరగతి విద్యార్థులకు 10.00 AM - 10.30 AM)
👉 *మెయిన్స్ పరీక్ష 08.02.2024* ( గురువారం)
(7వతరగతి విద్యార్థులకు 9.30 AM - 10.30 AM)
(10వతరగతి విద్యార్థులకు 11.00 AM - 12.00 PM)
👉 పైన పేర్కొనబడిన షెడ్యూల్ ను అందరూ గమనించ ప్రార్థన...
★ ప్రభుత్వ పాఠశాలలో 7th, 10th చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష హాజరవటానికి అర్హులు. 
★ 60 బిట్లుతో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రతిభా పరీక్ష ప్రిలిమ్స్, అడ్వాన్స్డ్, మెయిన్స్ అను మూడు దశలల్లో జరుగుతాయి.
★ ఎటువంటి పరీక్షా రుసుము చెల్లించనవసరం లేదు.
★ నగదు బహుమతులుగా 9లక్షల నగదు బహుమతులు రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లాస్థాయిలో ఇస్తారు.
*EEMT - 2024 సమాచారం*
OLD PAPERS CLICK HERE

Previous Papers CLICK HERE

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం కోసం ₹ 900000 నగదు బహుమతులు*
*నిర్వహించే వారు*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ అనుమతితో ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ*
*EEMT అంటే*
*ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న వారు : శ్రీ.బి.ప్రతాప్ రెడ్డి గారు SCERT డైరెక్టర్ (EEMT 2024 స్టేట్ కోఆర్డినేటర్) శ్రీ.వి.యస్.సుబ్బారావు గారు RJD గుంటూరు (EEMT 2024 స్టేట్ కన్వీనర్)*
*ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ  పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న వారు : శ్రీ.పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి గారు (ఎడ్యుకేషనల్ ఎపిఫని కన్వీనర్ ) శ్రీ.దూదేకుల నబి (EEMT 2024 సమన్వయ కర్త)*
*అర్హులు*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 26 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10 వ & 7 వ తరగతి విద్యార్థులు మాత్రమే*
*ప్రశ్నాపత్రం  మాధ్యమం*:
*తెలుగు & ఆంగ్లం మాధ్యమాలు*
*పరీక్ష దశలు : 2 దశలు*
*1.ప్రిలిమ్స్ 23.01.2024*
*ప్రిలిమ్స్ పరీక్ష నందు 40 శాతం పైబడి మార్కులు పొందిన వారు మాత్రమే తరువాతి దశ కు అర్హత పొందుతారు.*
*2.మెయిన్స్ 31.01.2024*
*మెయిన్స్ పరీక్ష నందు 50 శాతం పైబడి మార్కులు పొందిన వారు మాత్రమే బహుమతుల ఎంపిక కొరకు  పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుంది
*ప్రాక్టీస్ పరీక్షలు*
*ప్రిలిమ్స్ రాసే వారి కొరకు మాక్ టెస్ట్ 20.01.2024 మెయిన్స్ పరీక్ష రాసే వారి కొరకు మాక్ టెస్ట్ 27.01.2024*
*EEMT 2024 సిలబస్*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు 2023- 2024 ను అనుసరించి డిసెంబర్ 2023 వరకు గల సిలబస్*
Exam pattern:*
Prilims & mains
7th (up to December 2023 syllabus)
Maths -20Q -34marks
Science -16Q-26marks
Social -12Q-20marks
GK- 6Q-10marks
IQ-6Q-10marks

10th(up to December 2023 syllabus)
Maths -20Q -34marks
PS -8Q-14marks
BS-8Q-12marks
Social -12Q-20marks
GK- 6Q-10marks
IQ-6Q-10marks
*రిజిస్ట్రేషన్కు చివరి తేదీ జనవరి 23*
*EEMT 2024 సబ్జెక్ట్స్*
*గణితం,సైన్స్ ( జీవశాస్త్రంEEM, భౌతిక&రసాయన శాస్త్రాలు),సోషల్ - డిసెంబర్ వరకు గల సిలబస్
*జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ (విద్యార్థుల తరగతి స్థాయి )*
*మేధా సంభందిత ప్రశ్నలు(విద్యార్థుల తరగతి స్థాయి)*
*పరీక్ష స్వరూపం*
*ప్రిలిమ్స్ - 60 ప్రశ్నలు - 100 మార్కులు*
*మెయిన్స్ - 60 ప్రశ్నలు 100 మార్కులు*
*పరీక్ష నిడివి*
*ప్రిలిమ్స్ - 60 నిమిషాలు*
*మెయిన్స్ - 60 నిమిషాలు*
*ప్రశ్నల రకాలు*
*3 రకాలు*
*తేలికపాటి ప్రశ్నలు - 1 మార్కు*
*మధ్యస్థ రకం  - 2 మార్కులు*
*కఠినతరం ప్రశ్నలు - 3 మార్కులు*
*రిజిస్ట్రేషన్ గడువు*
*27.12.2023 నుండి 8.1.2024*
*రిజిస్ట్రేషన్ ఫీజు*
*ఉచితం (ఎటువంటి ఫీజు లేదు)*
*రిజిస్ట్రేషన్ లింక్*
https://educationalepiphany.org/eemt2024/registration.php
*రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైనవి*
*విద్యార్థి పేరు*
*మొబైల్ నంబర్(పరీక్ష రాయదలచిన నంబర్)*
*విద్యార్థి/ తల్లిదండ్రుల ఈమెయిల్*
*విద్యార్థి పుట్టిన తేదీ*
*విద్యార్థి ఫోటో(2mb కన్నా తక్కువ సైజు)*
*తరగతి*
*జిల్లా*
*మండలం*
*పాఠశాల పేరు*
*ప్రధానోపాధ్యాయులు పేరు*
*ప్రధానోపాధ్యాయులు/ పాఠశాల ఈమెయిల్*
*బహుమతుల వివరాలు *
*రాష్ట్ర స్థాయి 10 వ తరగతి*
*ప్రథమ స్థానం - ₹ 30000*
*ద్వితీయ స్థానం - ₹ 25000*
*తృతీయ స్థానం - ₹ 20000*

*7 వ తరగతి*

*ప్రథమ స్థానం - ₹ 20000*
*ద్వితీయ స్థానం - ₹ 15000*
*తృతీయ స్థానం - ₹ 10000*

*జిల్లా స్థాయి*

*10 వ తరగతి*

*ప్రథమ స్థానం - ₹ 8000*
*ద్వితీయ స్థానం - ₹ 6000*
*తృతీయ స్థానం - ₹ 4000*

*7 వ తరగతి*

*ప్రథమ స్థానం - ₹ 5000*
*ద్వితీయ స్థానం - ₹ 4000*
*తృతీయ స్థానం - ₹ 3000*
*పై వారందరికీ పేర్కొనబడిన నగదు బహుమతులతో పాటుగా జ్ఞాపిక,ప్రశంసా పత్రం అందజేయబడుతుంది.*
*మండల స్థాయి 10 & 7 వ తరగతులలో ప్రథమ స్థానం పొందిన వారికి మెడల్, ప్రశంశా పత్రం ఇవ్వబడును.*
*10 & 7 వ తరగతులలో ద్వితీయ & తృతీయ స్థానం పొందిన వారికి ప్రశంసా పత్రం ఇవ్వబడుతుంది.*
*పాత  EEMT ప్రశ్నాపత్రాల కొరకు ,పూర్తి సమాచారం కొరకు ఎడ్యుకేషనల్ ఎపిఫని వెబ్ సైట్*
*www.educationalepiphany.org   ని సందర్శించగలరు.*
*EEMT 2024 కు సంబంధించిన మరింత సమాచారం  & సందేహాల నివృత్తి కొరకు 6303293502 / 9666747996 నంబర్ లలో సంప్రదించగలరు.*