high-scool-plus-colleges-2nd-list

 high-scool-plus-colleges-2nd-list

మండలంలో రెండు హైస్కూల్ ప్లస్ జూనియర్ కళాశాలల స్థాపనలో (వీటిలో ఒకటి కో-ఎడ్యుకేషన్) భాగంగా 2024-25 విద్యా సం. నుండి  *210 హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ కాలేజీలను {Co-Education (207) & Girls (03)} ప్రారంభించుటకు అనుమతిస్తూ తాజా ఉత్తర్వులు విడుదల

 ఉత్తర్వుల కాపీ, హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ కాలేజీల జాబితా
క్రొత్తగా 210  కో ఎడ్యకేషనష HS plus ల జాబితా
🙋‍♂G.O 14 Dt 20.2.2024 info
👉 ప్రతి మండలం లో రెండు జూనియర్ కాలేజీల కోసం 210  క్రొత్త  కో-ఎడ్యకేషన్ జూనియర్ కాలేజీలు 2024 జూన్ 1 నుండి ఏర్పాటు
👉AP లో ప్రతి మండలంలో 2 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
👉.ఒకటి గర్ల్స్ కాలేజ్ మరియు 
👉ఒకటి కో ఎడ్యుకేషన్ కాలేజ్ . 
👉కొత్తగా 210 హై స్కూళ్ళను కో ఎడ్యకేషన్  జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసిన ప్రభుత్వం. 
🤔 ఇప్పటికే ఏర్పాటయిన HS plus Girls పై  తీవ్ర ప్రభావం  వీటికి Roll ఉండదు .కో ఎడ్యుకేషన్ కాలేజీలే Viable అవుతాయి
*ప్రతి జూనియర్ కాలేజీలో MPC&BiPC &CEC*
*వీటిలోకి PGT లను ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఆసక్తి యున్న  2 nd class PGT అర్హతలున్న  School Assts  ను Deploy చేస్తారు .జూన్1 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు*
*PGT లుగా తాత్కాలికంగా Deputation పై Deploy అయిన SA లకు ఒక Addl ఇంక్రమెంటునా HS plus లో పని చేసిన Period లో ఇస్తారు.*
*SA పోస్టులను సర్దు బాటు తర్వాత  HS us లో Cader Strength లో ఈ పోస్టులను Insert చేస్తారు