income-tax-2023-24-details-software

 income-tax-2023-24-details-software

ఆదాయపుపన్ను-అవగాహన

Income Tax 2023-24 Software and Tax SOFTWARE CLICK HERE
 ఈ ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ నందు డేటా ఎంటర్ చేసిన వెంటనే పాత విధానము మరియు నూతన విధానం కూడా Tax Calculation జనరేట్ చేయబడుతుంది*
మీకు ఏ విధానం ద్వారా టాక్స్ బెనిఫిట్ పొందుతున్నారు దానిని ప్రింట్ తీసుకునే విధంగా రూపొందించబడింది*
 మొబైల్ లో కూడా పనిచేసే విధంగా రూపొందించబడిన సాఫ్ట్వేర్ కూడా అందుబాటులో కలదు
12 లక్షలు లోపు ఆదాయం ఉన్నవారు కి పాత విధానం మంచిది 12 లక్షల ఆదాయం దాటిన వారికి నూతన విధానం లాభాదాయకం*
SBI హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాలా, ఎంచక్కా SBI Online లో పొందవచ్చు.
హౌసింగ్ లోన్ సర్టిఫికెట్ బ్యాంకుకు వెళ్లకుండానే ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంక్ ఫెసిలిటీ ఉన్నవారు డౌన్లోడ్ చేసుకునే విధానం. STEP BY STEP వివరణ.
PLI ఆన్లైన్ స్టేట్మెoట్ డౌన్లోడ్ చేయు విధానము. CLICK HERE

ఆదాయపన్ను స్లాబ్స్ - ఆర్ధిక సంవత్సరం 2023-24 (అంచనా సంవత్సరం2024-25) & ఆర్ధిక సంవత్సరం 2022-23 ( అంచనా సంవత్సరం 2023-24) – కొత్త మరియు విధాన పన్ను రేట్లు.

Individuals
(Other than resident senior and super senior citizen)

 

Net Income Range

Rate of Income-tax

Assessment Year

2024-25

Assessment Year

2023-24

Up to Rs. 2,50,000--
Rs. 2,50,000 to Rs. 5,00,0005%5%
Rs. 5,00,000 to Rs. 10,00,00020%20%
Above Rs. 10,00,00030%30%

Most popular IT Softwares For FY 2023-24 

Old లేక New Regime లో దేనిలో నైనా 5 నిమిషాలలో IT calculation చేసికొనవచ్చును.
ఈ నెలలో IT Calculate చేసికొని ఇంతవరకు మినహాయించిన TDS పోను ఇంకా మిగిలిన Tax liability ను Dec, Jan, Feb లలో  సమాన వాయిదాలలో మినహాయించుకోవచ్చును.
అవకాశమును బట్టి Savings ను Plan చేసికొనవచ్చును.
Rs 8 Lakhs లోపల వార్షిక ఆదాయమున్నవారు  New Regime లో IT ను Compute చేసికొనవచ్చును.
Old & New Regime ల రెండింటిలో Rs 50,000 ను Standard Deduction క్రింద అనుమతించబడును.
LATEST INCOME TAX SOFTWARE 2023-24 CLICK HERE
C.RAMANJANEYULU Income Tax Software Updated CLICK HERE

KSS PRASAD INCOME TAX SOFTWARE 2023-24 FINAL  Updated  CLICK HERE

INCOME TAX  A.Y 2024-25 (F.Y 2023-24) COMPLETE DETAILS PDF CLICK HERE

February నెలలో జీతాల బిల్లు తో పాటుగా సమర్పించవలసిన ఐటీ డిక్లరేషన్ సర్టిఫికేట్ మోడల్ IT DDO CLERATION FORM  CLICK HERE

DDO లు తమ Staff కు సంబంధించిన IT Returns పై STO లకు ఇవ్వవలసిన Model Declaration

CLICK HERE

MONTH WISE STATEMENT 2021 MARCH TO 2022 FEBRUARY 

ఇoటి అద్దె మినహాయింపు మరియు ఇoటి లోను మినహాయింపు నకు డిక్లరేషన్ సర్టిఫికేట్.

ZP TEACHERS HRA EXEMPTION DECLARATION FORM

MANDAL TEACHERS HRA EXEMPTION DECLARATION FORM

HRA EXEMPTION UNDER TAKEN LETTER TO DDO

INCOMETAX : FY 2023-24
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులలో 60 సంవత్సరాల వయస్సు దాటిన వారికి  కూడా ఉపయోగపడుతుంది. 
OLD REGIME selection  NEW REGIME Selection  Automatic Selection ఉన్నాయి. 
2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్నును లెక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది.
MS EXCEL లో మాత్రమే USE చెయ్యాలి WPS / GOOGLE SHEETS లలో ఉపయోగపడదు.
LATEST INCOME TAX SOFTWARE 2023-24 CLICK HERE
C.RAMANJANEYULU Income Tax Software Updated CLICK HERE

KSS PRASAD INCOME TAX SOFTWARE 2023-24 FINAL  Updated  CLICK HERE