s.a-2/CBA-3-exams-time-table-2024
SA 2 (CBA3) TOEFL Exam మరియు SLAS Exam 2024 నిర్వహణ మార్గదర్శకాలు
S.A-2 CBA 3 పరీక్షలు ఏప్రిల్ 2024 టైమ్ టేబుల్ విడుదల..
S.A-2/CBA-3 EXAMS 2023-24 April మార్గదర్శకాలు GUIDELINES PDF CLICK HERE
S.A-2/CBA-3 EXAMS 2024 MODEL PAPERS LATEST
TELUGU MODEL PAPERS CLICK HERE
HINDI MODEL PAPERS CLICK HERE
ENGLISH MODEL PAPERS CLICK HERE
MATHEMATICS MODEL PAPERS CLICK HERE
SCIENCE MODEL PAPERS CLICK HERE
SOCIAL MODEL PAPERS CLICK HERE
సమ్మెటివ్-2 పరీక్షలు 6 నుంచి*
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6 నుంచి సమ్మెటివ్- 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అవి 19తో ముగియనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1-9 తరగతులు, ప్రైవేటులో 6-9 తరగతులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి ప్రశ్నపత్రాలను అందిస్తుంది. 1- 8 తరగతుల వారికి తరగతి ఆధారిత మదింపు (సీబీఏ-3) నిర్వహిస్తారు. సీబీఏ పరీక్షకు ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు ప్రశ్నపత్రంతో పాటు ఓఎంఆర్ షీట్ను అందిస్తారు. 1-5 తరగతులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకటే ఓఎంఆర్ షీటు ఉంటుంది. 6,7,8 తరగతులకు లాంగ్వేజ్ పరీక్ష|| లకు ఒకటి, భాషేతర సబ్జెక్టు మరో ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ప్రైవేటు యాజమాన్యంలోని విద్యార్థులకు ప్రశ్నపత్రమే ఇస్తారు. సీబీఎస్ఈ పాఠ శాలల్లోని 8,9 తరగతుల వారికి 12న టోఫెల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. పరీక్షల అనంతరం 22న తల్లిదండ్రుల సమావేశం నిర్వ హించి, విద్యార్థుల పురోగతిని వివరించనున్నారు.
1st to 5th Class CBA-3 TIME TABLE
06-04-2024 TELUGU (9 AM TO 12PM)
08-04-2024 ENGLISH PART-A
10-04-2024 ENGLISH PART-B (TOEFL EXAM)
12-04-2024 MATHS
13-04-2024 EVS (3rd, 4th, 5th Classes)
6th, 7th, 8th Class, 9th Class S.A-2/CBA-3 EXAMS TIME TABLE
06-04-2024 TELUGU (9 AM TO 12PM)
08-04-2024 HINDI
10-04-2024 ENGLISH PART-A
12-04-2024 ENGLISH PART-B (TOEFL EXAM)
13-04-2024 MATHS
15-04-2024 GENERAL SCIENCE/PHYSICAL SCIENCE
16-04-2024 BIOLOGICAL SCIENCE
18-04-2024 SOCIAL
SYLLABUS : TOTAL TEXT BOOK ALL CHAPTERS.
CBA-3 EXAMS BLUEPRINT FOR 6TH CLASS, 7TH CLASS, 8TH CLASS
MULTIPLE CHOICE QUESTIONS 25 BITS X 2 MARKS = 50 MARKS
FR QUESTIONS 5 (4 MARKS + 6 MARKS + 6 MARKS + 6 MARKS + 8 MARKS = 30 MARKS)
S.A-2 EXAMS BLUE PRINT FOR 9TH CLASS
OBJECTIVE TYPE QUESTIONS 12 ( 12 X 1 M = 12 MARKS)
VERY SHORT QUESTIONS 8 (8 X 2 M = 16 MARKS)
SHORT ANSWERS 8 ( 8 X 4MARKS = 32 MARKS)
ESSAY TYPE ANSWER 5 (5 X 8 MARKS = 40 MARKS)
S.A-2 EXAMS 2024 TIME TABLE CLICK HERE