10th-class-social-model-papers

 10th-class-social-model-papers

10TH CLASS SOCIAL STUDIES STUDY MATERIAL, SLIP TEST PAPERS, MINI ASSIGNMENTS, MODEL PAPERS, BLUE PRINT, REVISION TEST PAPERS - 2023-24.

*సాంఘిక శాస్త్ర పబ్లిక్ పరీక్ష కు సంబంధించి విద్యార్దులకు సూచనలు

*👉 ప్రశ్నలని వరుసగా మార్కుల వారీగా రాయించేలా పిల్లలకు సూచనలు చేయండి*

✔️ *పిల్లలకు ఎలా సౌకర్యంగా వంతంగా ఉంటుందో అలానే డైరెక్ట్ చేయండి...*

✔️  *వీలున్నంత వరకు 1 మార్కు,2 మార్కులు, 4మార్కులు, 8మార్కుల వారీగా*

✔️  *8మార్కులు బాగా వస్తే అది అయినా మొదటిగా రాయవచ్చు*

*👉 ప్రశ్నల నంబర్ లు క్లియర్ గా రాయాలి*

*మ్యాప్ పాయింటింగ్:*

🔥 *ఖచ్చితంగా భారతదేశ పటం, ప్రపంచ పటం ( రెండూ గుర్తించాలి)*

🔥  *మ్యాప్ పాయింటింగ్ లో  భారతదేశ పటం నందు ఒకవేళ అన్ని వచ్చిన చిన్నారి గుర్తించాలని అనుకున్నప్పుడు...4 ప్రాంతాలు BLACK PEN,4 ప్రాంతాలు BLUE PEN తో గుర్తించమని సూచన చేయాలి*

*🔥 ఏ మ్యాప్ అయితే గుర్తిస్తున్నారో ఆ మ్యాప్ యొక్క ప్రశ్న సంఖ్య అలాగే అది A లేదా B అనేది తప్పనిసరిగా గుర్తించేలా సూచన చేయండి*

INDIA

33. A1,A2,A3,A4.  (OR)

 33. A5,A6,A7,A8.

WORLD

33.B1,B2,B3,B4.  (OR)

33.B5,B6,B7,B8.

*విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు🎁*

33 వ ప్రశ్నలో A). ఇండియా పటం (రెండు గ్రూపులలో ఒక గ్రూపు) మరియు B) ప్రపంచ పటం (రెండు గ్రూపులలో ఒక గ్రూపు) కంపల్సరీ గుర్తించాలి.*

29 నుండి 32 వరకు గల 8 మార్కుల ప్రశ్నలను తప్పనిసరిగా attempt చేయండి.*

ఒక మార్కు ప్రశ్నలకు మల్టిపుల్ చాయిస్ ఇచ్చినట్లయితే A,B,C,D కాకుండా, అక్కడ ఇచ్చినవాటిలో సరైన జవాబును ఎంపిక చేసుకుని వ్రాయండి.*

కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా ఇచ్చిన 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలకు కాస్త ఆలోచిస్తే అక్కడే సమాధానాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి*

*పెద్ద పేరా ఇచ్చి వ్యాఖ్యానించమనే ప్రశ్నకు ఆ పేరానే 8 పాయింట్లుగా చక్కని అవగాహనతో మార్చి రాయమని చెప్పండి.*

*చివరిగా ఏ ప్రశ్నా వదలవద్దని చెప్పండి. వీలున్నంతవరకూ ప్రశ్నను సైడ్ హెడ్డింగ్ పెట్టి తెలిసిన విషయాన్ని వ్రాయమని చెప్పండి.*

*తెలుగు మీడియం వారు సమాధానాలు ఇంగ్లీషులో వ్రాసినా మార్కులు ఇవ్వబడతాయని చెప్పండి.*

*రాబోయే పబ్లిక్ పరీక్షలకు వారు చదివిన అంశాలతో పాటూ SA1, ప్రీ ఫైనల్, UTF పేపర్లు ఒకసారి చూసుకోమని చెప్పండి.*

UNO SECRETARY GENERAL, G-20, CHIEF ELECTION COMMISSIONERS, PRESENT LOK SABHA ELECTIONS, PM,CM, SPEAKERS, PRESIDENT, VICE PRESIDENT, CJ, PROMINENT MINISTERS వంటి కరంట్ టాపిక్స్ చూడమని చెప్పండి.

సోషల్ లో 100 మార్కులు రావడానికి ఉపయోగపడే స్టడీమెటీరియల్ IMP QUESTIONS CLICK HERE

10th Social UTF 4 MODEL PAPERS (E.M) CLICK HERE

10th Social UTF 4 మోడల్ పేపర్లు (T.M) CLICK HERE

10TH CLASS SOCIAL (T.M) MODEL PAPER-2024 CLICK HERE

10TH CLASS SOCIAL (E.M) MODEL PAPER-2024 CLICK HERE

WEEKLY TEST PAPERS-15 CLICK HERE

GRAND TEST PAPERS-5 CLICK HERE

SOCIAL MINI ASSIGNMENTS - 22

SLIP TEST PAPERS-30 SOCIAL (T.M)

SLIP TEST PAPERS-30 SOCIAL (E.M)

SLIP TEST PAPERS-20   SOCIAL (T.M)

SLIP TEST PAPERS-20  SOCIAL (E.M)

"Anantha Sankalpam" Social Study Material (E.M)-2024

"అనoత సంకల్పం " సోషల్ స్టడీ మెటీరియల్ (T.M)-2024

SOCIAL 1, 2, 4 MARKS IMP QUESTIONS CLICK HERE

SOCIAL STUDY MATERIAL (T.M)FOR GRADE "C", "D" STUDENTS

SOCIAL STUDY MATERIAL (E.M)

SOCIAL STUDY MATERIAL (T.M)

Social studies EM Material


Social studies EM Material
x