ap-dsc-2024-new-schedule

 ap-dsc-2024-new-schedule

డీఎస్సీ 2024 నూతన షెడ్యూల్ వివరాలు..*

మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకం డరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు.

ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇం గ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు.

ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వ హిస్తారు.

మార్చి 20 నుంచి పరీక్షా రాయటానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు.

మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్ -టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేప థ్యంలో గతంలో ప్రకటించిన జీఓ-11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీఓ-22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను 


వెబ్సైటు లో చూసుకోవచ్చునని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తెలిపారు.