Dearness-allowance-d.a-details
ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన కరువుభత్యం.*
AP New DAs Online Calculators Released
Salary website Nidhi లో New D.A 33.67% update చేశారు.
Nidhi website లో Employee Updation లో Earnings & Deductions లో New DA ని ప్రతీ Employee కి Save చేసుకొని జులై నెల బిల్ చేయాలి.
DAలను Verify చేయుటకు వీలుగా క్రింది లింక్ లో DA table ఇవ్వడమైనది. సరిచూసుకొని సబ్మిట్ చేయoడి.
మనకి నగదు రూపంలో ఎంత జీతం పెరుగుతుంది CPS/ PF కు ఎంత జమవుతుంది క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
New DA TABLE PDF CLICK HERE
*➤01.07.2023 నుండి 33.67% (3.64%)* Released
పెరిగిన డిఏ జూలై నెల జీతంతో కలిపి ఆగస్టు నెలలో చెల్లించబడుతుంది.
01.07.2023 నుండి 30.06.2024 డీఏ బకాయిలు సెప్టెంబర్ 2024, అక్టోబర్ 2024, జనవరి 2025లో మూడు వాయిదాలలో చెల్లిస్తారు.
AP New DAs Online Calculators Released
D.A TABLE PDF
*DA 1 & 2 జీవోలు విడుదలైనవి*
*▪️ ఈ రెండు DA లలో మనకి నగదు రూపంలో ఎంత జీతం పెరుగుతుంది CPS/ PF కు ఎంత జమవుతుంది తెలుసుకోండి*
కేవలం Feb 2024 Basic Pay నమోదు చేసి పెరిగిన జీతం వివరాలు తెలుసుకోండి
కొత్తగా ప్రకటించిన రెండు డీఏ ల వల్ల రావలసిన బకాయిలు, ఎప్పుడెప్పుడు ఎంత చెల్లించాలో కింది లింకు లో మీ మొబైలు లో నే ఒకే క్లిక్ లో చూసుకోవచ్చు .
*▪️DA from 1.7.2023 @33.67% Calculator Link