From the desk of principal secretary episode 15th

EPISODE 15 YOUTUBE LIVE PROGRAMME

రోజు (మార్చి 1)  03.00గం.లకు అందరు ఉపాధ్యాయులకు (PS,UPS,HS) "From the Desk of Principal Secretary School Education" Programme కు సంబంధించి AP SCERT వారి యూట్యూబ్ ఛానల్ లో గౌ||  ప్రవీణ్ ప్రకాష్ ,Principal Secretary School Education గారిచే యూట్యూబ్ లైవ్ కలదు, క్రింది సైట్ నుండి YouTube Live చూడవచ్చు.

https://youtu.be/A8kU1Yz57X4

*🍁గౌరవ.ప్రిన్సిపల్ సెక్రటరీ వారు, విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ వారి ఎపిసోడ్* _**15...ద్వారా అందజేయబడిన అంశాలు:

*ఈ episode లోని ముఖ్యాంశాలపై మనకు Phone call రావచ్చు. కావున ఈ  క్రింది  అంశాలను బాగా చదివి గుర్తుంచుకోగలరు*

*ముఖ్యంశాలు*

*PM అవార్డు for ఎక్సలెన్సీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.*

*ఇది ప్రారంభించిన సంవత్సరం : 2002.*

*ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినది:  22 సంవత్సరాలు.*

*Civil services day:  ఏప్రిల్21.*

*Award ప్రకటించే తేదీ :  Aprial 20.*

*TOTAL PROJECTES : 160.*

*Seclect అయేవి : 12*

*దీనిలో ఒకదానికి అవార్డ్ వస్తుంది.*

*సెంట్రల్ government Teams visits చేసే గడువు: 6-4-2024.*

*Note:  ప్రతి రోజు class start చేయడానికి ముందు 10 to 15 మినిట్స్ సంబందిత subject కు సంబంధించిన బైజుస్ content విద్యార్థులకు వారి tab లో, లేదా IFP లో చూపాలి.*

*విద్యార్థులు ప్రతి రోజు ఇంటి వద్ద కనీసం 45 నుండి 60 నిముషాల వరకు tabs చూసేటట్లు చేయాలి.*

*Digital టెక్నాలజీ in AP   Educationలో 4 స్తంభాలు:*

*(1)Tabs*

*(2) IFP*

*(3) Smart TV*

*(4) FUTURE స్కిల్ EXPERT.*

*👉Dt.01.03.2024..3.00 pm.*

*ఆంధ్రప్రదేశ్ లో గల అందరూ  విద్యాశాఖలో పని చేస్తున్న* *RJDs, DEOs, Dy.E.Os, MEOs, HMS Teachers, FSEs, 8 th & 9 th class students* ...*అందరికీ తెలియ జేయు అంశాలు* ....

*1.మన దేశంలో విద్యా రంగంలో అత్యున్నత అవార్డుగా పరిగణింపబడు చున్న "ప్రధాన మంత్రి ఎక్స్ లెన్స్ అవార్డ్ ఇన్ ఎడ్యుకేషన్ "_నిమిత్తం 160 ప్రాజెక్ట్స్ పోటీ పడుచున్నవి.*

*వీటిలో 12 ప్రాజెక్ట్స్ తుది ఎంపిక దశకు చేరుకోవడం జరిగాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుండి ...అమలు చేయుచున్న Byjus టాబ్స్, IFPs, స్మార్ట్ TVs, FSE  వ్యవస్త.. ఎంపిక చేయబడినవి.*

*ఈ Prime Minister Exellence Award__మన రాష్ట్రంనకు దక్కాలి అంటే...పై వాటిని సక్రమంగా అమలు చేయాలి*.

*వీటి యొక్క అమలు తీరు గూర్చి నేషనల్ Teams వస్తాయి. వారు వచ్చి పరిశీలించి...చివరిగా అవార్డ్ కి ఎంపిక చేస్తారు*.

*కావున అందరూ RJDs, DEOs, Dy.e.os, Meos, HMS, Teachers, FSEs తగు విధంగా శ్రద్ధ వహించి...8 & 9 th students....Tabs, IFPs, స్మార్ట్ TVs ... పూర్తి స్థాయిలో వినియో గించేలా కృషి చేయాలి*.

 *ఈ అవార్డ్ పొందేందుకు అందరూ భాగస్వాములు కావాలి. దీనికై  అందరూ ఎవరి స్థాయిలో వారు...తగు చర్యలు తీసుకోవాలని కోరడమైనది.*

*ఏప్రిల్_ 20, 2024 లోపు ...అమలు తీరును పరిశీలన కోసం ఫోన్ కాల్స్ వస్తాయి*....*ఫోన్ కాల్స్ వస్తే ఈ అంశాలు అమలు జరుగుచున్న తీరును చక్కగా వివరించాలి.*

*వివిధ టీమ్స్* *వస్తాయి...వారు వచ్చినా పైన పేర్కొన్న అన్నీ...చక్కగా అమలు జరుగు చున్నట్లుగా వారు సంతృప్తి చెందేలా...మన అమలు తీరు ఉండాలి...అదేవిధంగా వివరించాలి.*

*ఈ అవార్డ్ ఒక భారత రత్న, పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డు తో సమానం.*

*కావున ఈ అవార్డ్ పొందేందుకు అందరూ భాగస్వాములు కావాలని* ... *ఈ అవార్డ్ ద్వారా మన రాష్ట్ర ఖ్యాతి దేశ స్థాయిలో పెరగాలని దీనికి మీరంతా తగువిధంగా కృషి చేయాలని ఆశిస్తున్నాను.*

జిల్లా విద్యాశాఖ అధికారులకు నమస్కారం.  గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు 15వ ఎపిసోడ్ ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రోగ్రాం టెలికాస్ట్ జరుగును . మీ జిల్లా పరిధిలోని టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ ఈ లింకును షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.

EPISODE 15 YOUTUBE LIVE CLICK HERE