ఒంటి పూట బడులు 18.03.2024 నుండి నిర్వహించుటకు అధికారిక ఉత్తర్వులు విడుదల.*
7.45 AM నుంచి 12.30 PM వరకు తరగతులు నిర్వహణ.
School Academic Calendar 2023-24 – Half Day Schools W.E.F 18.03.2024 to all Management Schools in the State During the Academic Year 2023-24 – Orders – Issued.
ఒంటిపూట బడులు 18వ తేదీ నుంచి రివైజ్డ్ ఆర్డర్*
10వ తరగతి పరీక్షా కేంద్రాలలో మధ్యాహ్నం 1 గంట నుంచి 5 వరకు పాఠశాలలు పనిచేయాలని తాజా ఉత్తర్వులు విడుదల.*
_*ఒంటిపూట బడుల*_ *(Half Day Schools)*_*కాలనిర్ణయ పట్టిక "*_
_*పాఠశాల వేళలు:*_ _*ఉదయం 7.45 గం. నుండి మధ్యాహ్నం 12.30గం.లవరకు*_
_*మొదటి గంట 7.45 am*_
_*రెండవ గంట 7.50 am*_
_*స్కూల్ అసెంబ్లీ : 7.50 am నుండి 8.00 am*_
మొదటి పీరియడ్ :8-00 am నుండి 8.45 am*_
రెండవ పీరియడ్ :8-45 am నుండి 9.25 am*_
మంచినీటి విరామం : 9.25 am నుండి 9.30 am*_
మూడవ పీరియడ్ : 9.30 am నుండి 10.10 am
_*స్వల్ప విరామం :10.10 am నుండి 10.25 am. (విద్యార్థినీ,విద్యార్థులకు రాగిజావ పంపిణీ )*_
_*నాల్గవ పీరియడ్ :10.25 am నుండి 11.05 am
_*ఐదవ పీరియడ్ : 11.05 am నుండి 11.45 am.
_*మంచినీటి విరామం : 11.45 am నుండి 11.50 am*_
ఆరవ పీరియడ్ :11.50 am నుండి 12.30 pm
మధ్యాహ్న భోజనం సమయం :12.30 pm తరువాత.*_
In continuation and in partial modification of the orders issued vide the
reference 2nd read above, it is clarified that, Schools where SSC examination
centers are constituted should observe Half day school by conducing classes
during the afternoon session i.e., from 01.00 PM to 05.00 PM.
In case of the schools where both SSC examination and AP Open School examination centers are constituted, Compensatory classes has to be conducted on the Public Holidays during the period from 18.03.2024 to 23.04.2024, excluding religious festivals / National Holidays like Holi (25.03.2024), Good Friday (29.03.2024), Ester (31.03.2024), Ugadi (09.04.2024), Ramzan (11.04.2024), Ambedkar Jayanthi (14.04.2024) and Sriramanavami (17.04.2024).
*AP Half day Schools 2024 Instructions, Time Table Procg. Rc.No.ESE02-30027/2/2023-A&I -CSE Date:15/03/2024
Half day school proceedings Revised CLICK HERE