10th-class-exams-re-counting-re-verification-applications-details

 10th-class-exams-re-counting-re-verification-applications-details

AP SSC Results: పదో తరగతి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఏప్రిల్ 23 నుంచి అవకాశం – ఫీజు వివరాలు ఇవే

AP SSC Results 2024 Revaluation & reverification Schedule
10TH CLASS PUBLIC EXAMS REVERIFICATION & RE COUNTING NOTIFICATION CLICK HERE
పదోతరగతి ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరుకునేవారు ఏప్రిల్ 23 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
User Manual for Recounting & Reverification Process PDF CLICK HERE
విద్యార్థులు ఏప్రిల్ 30న రాత్రి 11 గంటల వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. గతంలో మాదిరి ఆఫ్లైన్/మాన్యవల్ అప్లికేషన్ విధానాన్ని రద్దు చేశారు.
జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు వెంటనే వారివారి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సిందిగా కోరాలి. ప్రధానోపాధ్యాయులు చివరితేదీ వరకు వేచి చూడకుండా.. సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒకేసారి అందరి విద్యార్థుల దరఖాస్తుల సమర్పణ కాకుండా.. 
రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు రూ.500, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పాఠశాలలో మాత్రమే ఇందుకోసం నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. విద్యార్థులు ఎన్ని సబ్జెక్టులకైనా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కోరవచ్చు.
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకాలనుకుంటున్న విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రూ.50 ఆలస్యరుసుముతో మే 1 నుంచి 23 వరకు ఫీజు చెల్లించవచ్చు.

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తుకు HM లకు అవసమయ్యే పత్రాలు…

నగదు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు వంటి మరే ఇతర మోడ్‌లో చేసిన చెల్లింపులు ఆమోదించబడవు.

➥ మార్చి-2024 పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల జాబితా
➥ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేయాలనుకుంటున్న సబ్జెక్టులు/పేపర్ల జాబితా

➥ విద్యార్థి లేదా తల్లిదండ్రుల మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ వివరాలు అవసరమవుతాయి.

➥ దరఖాస్తు రుసుము ఆన్లైన్లో (డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్/UPI) చెల్లించాలి.

User id your school SSC code,

Password be ap website  password 

Online Application for supply of Photostat copy cum Re verification of valued Answer Script CLICK HERE

Online APPLICATION FOR RE COUNTING OF VALUED ANSWER SCRIPT CLICK HERE