1st CLASS TO 5th CLASS ALL SUBJECTS DIGITAL LESSON PLANS LATEST MODEL
అన్ని తరగతుల డిజిటల్ లెసన్ ప్లాను లు వాటర్ మార్క్ లేకుండా .. డౌన్లొడ్ చేసుకోండి
ఉపాధ్యాయుల యొక్క లెసన్ ప్లానులు గురించి అనేకసార్లు చర్చ జరగటం మనం చూసాము. పాఠశాలల్లో తరగతి గదిలో ఉపాధ్యాయుడు డిజిటల్ రూపంలో గల లెసన్ ప్లానులు వాడవచ్చా లేదా సొంతగా రాసుకునే హ్యాండ్ రైటింగ్ లెసన్ ప్లాన్లు వాడాల అనేటువంటి రకరకాల చర్చలు జరిగినయి. చివరిగా SCERT వారు పాఠశాలలో ఉపాధ్యాయుడు ప్రింటెడ్ లెసన్ ప్లాన్లు వాడుకోవచ్చు అని అదేవిధంగా ఎలాంటి వాటర్ మార్కు లేకుండా ఉన్నటువంటి లెసన్ ప్లానులు వాడవచ్చు అని చెప్పారు .
ఈ సందర్భం లో ఉపాధ్యాయులందరూ కూడా ఎలాంటి వాటర్ మార్కు లేని పాఠ్యప్రణాళికలు ఈ క్రింది వెబ్ పేజీ లో నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల లెసన్ ప్లాన్సు ఈ కింద ఇవ్వబడినవి. కావున సంబంధిత ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రింది లెసన్ ప్లాన్ లు డౌన్లోడ్ చేసుకుని తరగతి గదిలో ప్రింటెడ్ వి వాడుకునే అవకాశం ఉంది కనుక వినియోగించుకోగలరు.
1ST CLASS DIGITAL LESSON PLANS
1ST CLASS TELUGU DIGITAL LESSON PLANS CLICK HERE
1ST CLASS ENGLISH DIGITAL LESSON PLANS CLICK HERE
1ST CLASS MATHS DIGITAL LESSON PLANS CLICK HERE
2nd CLASS DIGITAL LESSON PLANS
2nd CLASS TELUGU DIGITAL LESSON PLANS CLICK HERE
2nd CLASS ENGLISH DIGITAL LESSON PLANS CLICK HERE
2nd CLASS MATHS DIGITAL LESSON PLANS CLICK HERE
3rd CLASS DIGITAL LESSON PLANS
3rd CLASS TELUGU DIGITAL LESSON PLANS CLICK HERE
3rd CLASS ENGLISH DIGITAL LESSON PLANS CLICK HERE
3rd CLASS MATHS DIGITAL LESSON PLANS CLICK HERE
3rd CLASS EVS DIGITAL LESSON PLANS CLICK HERE
4th CLASS DIGITAL LESSON PLANS
4th CLASS TELUGU DIGITAL LESSON PLANS CLICK HERE
4th CLASS ENGLISH DIGITAL LESSON PLANS CLICK HERE
4th CLASS MATHS DIGITAL LESSON PLANS CLICK HERE
4th CLASS EVS DIGITAL LESSON PLANS CLICK HERE
5th CLASS DIGITAL LESSON PLANS
5th CLASS TELUGU DIGITAL LESSON PLANS CLICK HERE
5th CLASS ENGLISH DIGITAL LESSON PLANS CLICK HERE
5th CLASS MATHS DIGITAL LESSON PLANS CLICK HERE
5th CLASS EVS DIGITAL LESSON PLANS CLICK HERE