AP Inter Short Memos: ఇంటర్ షార్ట్ మెమోలు విడుదల.. డౌన్‌లోడ్ చేస్కోండిలా.
AP Inter Short Memos Released:
ఏపీ ఇంటర్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యయి. ఈ ఫలితాల్లో మొదటి సంవత్సరం 67% ఉత్తీర్ణత నమోదవ్వగా.. సెకండ్ ఇయర్‌లో 78 % ఉత్తీర్ణత నమోదయ్యింది. అయితే.. మంగళవారం ఏపీ ఇంటర్ బోర్డు విద్యార్థుల షార్ట్ మెమోలను విడుదల చేశారు. కాగా ఈ మెమోలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
విద్యార్థులు https://bieap.apcfss.in/ShortMemosLinks.do వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మార్కుల షార్ట్ మెమోను పొందవచ్చు.
ఈ మెమోలో విద్యార్ధుల ఫోటోతో పాటు.. వారు సాధించిన మార్కుల వివరాలు ఉన్నాయి.
AP INTER MARKS MEMOS DOWNLOAD LINK CLICK HERE