ap-ssc-10th-class-exams-results-2024

 ap-ssc-10th-class-exams-results-2024
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 22న ఉదయం 11గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ప్రకటిస్తారని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
టెన్త్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.*
ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు*
ఫలితాలను వేగంగా, సులభంగా అందించే వెబ్ సైట్లు  అన్ని క్రింది వెబ్ పేజీ నందు అందుబాటులో కలవు*
మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పది పరీక్షలకు దాదాపు 6.3లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. 
RELEASE OF RESULTS OF THE SSC PUBLIC EXAMINATIONS, MARCH-2024
All the members of the Print and Electronic Media are invited to the event of release of results of the SSC Public Examinations, March 2024.
The results will be released by Sri. S. Suresh Kumar, I.A.S., Commissioner of School Education, A.P., on 22-04-2024 (Monday) at 11:00 AM at the
Grand Central Hall, Taj Vivanta (Gateway),
MG Road, Vijayawada.
The results of the SSC Public Examinations, March 2024 will be hosted on the Official Website 
SCHOOL LOGIN LINK CLICK HERE
OFFICIAL WEBSITE LINK-2 CLICK HERE
RESULTS LINK-3 CLICK HERE
RESULT LINK-4 CLICK HERE
RESULT LINK-5 CLICK HERE