April-2024-holidays-details

 April-2024-holidays-details

ఏప్రిల్.2024
మొత్తం.15 పని దినాలు.*
05.04.2024
బాబు జగ్జీవన్ రామ్ జయంతి.*
07.04.2024
    *ఆదివారం*
09.04.2024
   *ఉగాది పండుగ*
11.04.2024
   *రంజాన్ పండుగ*
12.04.2024
*రంజాన్ మరుసటి రోజు సెలవు దినం.*
14.04.2024
    *ఆదివారం*
17.04.2024
 *శ్రీ రామ నవమి*
21.04.2024
  *ఆదివారం*
ముఖ్యాంశాలు*
13.04.2024.రెండవ శనివారం బడి ఉంది.ఆరోజు పరీక్ష కూడా ఉంది.*
08.04.2024 నుండి 19.04.2024 వరకు 1 నుండి 9 వ.తరగతి వరకు SA.2పరీక్షలు కలవు.*
23.04.2024.ఈ విద్యా సంవత్సరం చివరి పని దినం.*
24.04.2024 నుండి 11.06.2024 వరకు వేసవి సెలవులు.*
12.06.2024 నాడు పాఠశాల రీ ఓపెన్.
In continuation to this office proceedings in references 2nd & 3rd
read above, all the Regional Joint Directors of School Education and
District Educational Officers in the state are informed that the last working
day for the Academic Year 2023-24 will be 23-4-2024.
Further, they are informed that the Summer Vacation to all Schools 
in the State following state syllabus will be from 24.04.2024 to 11.06.2024
and the Schools will be reopened on 12-06-2024 (Wednesday) for the 
academic year 2024-25.
Therefore, they are requested to take necessary action accordingly.
*S Suresh Kumar*
*COMMISSIONER, SCHOOL EDUCATION*.
 School Education – Summer Holidays 2024 from 24-04-2024 to*
*11-06-2024 – School reopens on 12-06-2024 - Reg.