KVS Admission 2024: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. షెడ్యూలు విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Kendriya Vidyalaya Sangthan Admission 2024-25: కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు సంబంధించి అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్
KVS Admission Eligibility CriteriaGeneral Eligibility
- For Classes II to IX: Must have completed the previous class from a recognized school.
- Priority Admissions: Children of transferable Central Government employees, defence personnel, and special categories (SC/ST/OBC) have priority.
- Proof of Residence: May be required to verify the child’s vicinity to the Kendriya Vidyalaya.
Class XI Admission
- Merit-Based: Admissions are based on Class X board exam marks.
- Stream Allocation: Depends on Class X marks and seat availability in desired streams.Special Considerations
- Children with Special Needs (CwSN): Eligible for age relaxation and other accommodations.
- Documentation: Birth certificates, previous academic records, and relevant certificates for reserved categories are required.
Age Limit for Admission in Kendriya Vidyalaya
- Class I: 6 years but less than 8 years of age as of March 31 of the year in which admission is sought. (Note: Children born on 1st April should also be considered.)
- Class II: 7 years but less than 9 years of age.
- Class III: 8 years but less than 10 years of age.
- Class IV: 9 years but less than 11 years of age.
- Class V: 10 years but less than 12 years of age.
- Class VI: 11 years but less than 13 years of age.
- Class VII: 12 years but less than 14 years of age.
- Class VIII: 13 years but less than 15 years of age.
- Class IX: 14 years but less than 16 years of age.
- Class X: Admission to Class X is subject to the student completing Class IX from a recognized school.
Note – There is no age restriction for admission to Class XI provided the student is seeking admission in the year of passing the Class X examination. Similarly, there is no upper & lower age limit for admission to Class XII provided there is no break in the continuous study of the student after passing Class XI.
KVS Admission Selection Process
- For Class I – Online Registration and Lottery System for seat allocation. Reservations: RTE (25%), SC (15%), ST (7.5%), OBC-NCL (27%), and CwSN (3%).
- For Classes II to VIII – Admission is based on the Priority Category without an admission test, subject to seat availability.
- For Class IX – Admission Test in five subjects (Hindi, English, Maths, Social Science, Science). Admission is granted based on a Merit List and Priority Categories.
- Class XI – Merit-Based Admission using Class X marks. Stream Allocation based on marks and seat availability. Non-KV Students may be admitted if seats are vacant, based on the same merit criteria.
- కేవీఎస్ అడ్మిషన్లు 2024-25
- ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం
- ఏప్రిల్ 15 దరఖాస్తులకు చివరితేది
- KVS Admission 2024-25 : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 1 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) షెడ్యూల్ విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. విద్యార్థులు ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. మిగతా తరగతులకు కూడా నిబంధనల మేరకు వయోపరిమితి వర్తిస్తుంది.
- దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలుంటాయి. ఒక్కో సబ్జెక్టు నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలుగా నిర్ణయించారు. విద్యార్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
- కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి తొలి ప్రొవిజినల్ లిస్ట్‌ను ఏప్రిల్ 19న విడుదల చేస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 8న విడుదల చేయనున్నారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
- కేంద్రీయ విద్యాలయాల్లో 2వ తరగతి, ఆ పైతరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. రెండో తరగతికి ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 15న జాబితాను ప్రకటిస్తారు.
అలాగే.. 11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు జూన్ 29 తుది గడువుగా నిర్ణయించారు. కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. కేవీ విద్యార్థుల ఎంపిక పూర్తయిన తర్వాత నాన్ కేవీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే సీటు కేటాయించమని కేవీఎస్ స్పష్టం చేసింది.ముఖ్యమైన తేదీలు :
- పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల : మార్చి 31, 2024
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: ఏప్రిల్ 1, 2024
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఏప్రిల్ 15, 2024
- ఎంపిక జాబితా వెల్లడి: ఏప్రిల్ 19, 2024
- KVS OFFICIAL WEBSITE LINK CLICK HERE