SSC CHSL 2024-jobs-notification
SSC CHSL 2024 : ఇంటర్ అర్హతతో 3172 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు :
SSC CHSL JOBS ONLINE APPLICATION REGISTRATION LINK CLICK HERE
వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 2024 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. మే 7 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి. ఇక.. ఈ పోస్టులకు సంబంధించి టైర్-1(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఎగ్జామ్ జూన్-జులైలో నిర్వహిస్తారు. టైర్-2 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) పరీక్ష నిర్వహణ త్వరలో ప్రకటిస్తారు.
ముఖ్య సమాచారం :
SSC CHSL 2024 : ఇంటర్ అర్హతతో 3172 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 8, 2024
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 7, 2024
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: మే 8, 2024
- దరఖాస్తు సవరణ తేదీలు: మే 10 నుంచి 11 వరకు
- SSC CHSL Notification 2024 : దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 3712 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన (SSC CHSL 2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3712 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 2024 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. మే 7 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి. అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
SSC CHSL JOBS ONLINE APPLICATION REGISTRATION LINK CLICK HERE
వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 2024 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. మే 7 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి. ఇక.. ఈ పోస్టులకు సంబంధించి టైర్-1(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఎగ్జామ్ జూన్-జులైలో నిర్వహిస్తారు. టైర్-2 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) పరీక్ష నిర్వహణ త్వరలో ప్రకటిస్తారు.
ముఖ్య సమాచారం :
- అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. 01-08-2024 నాటికి ఇంటర్ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరిగా నిర్ణయించారు.
- వయసు: 01-08-2024 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 02-08-1997 నుంచి 01-08-2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు ఉంటాయి.
- ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900-63,200.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.25,500-81,100.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఏ పోస్టులకు రూ.29,200-92,300.
- ఎంపిక విధానం: ఈ పోస్టులకు టైర్-1, టైర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు ఫీజు: రూ.100.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల తదితర ప్రదేశాల్లో పరీక్ష నిర్వహిస్తారు.