TOEFL-PRIMAY -JUNIOR_COURSES-links
ఏపి ఉపాధ్యాయులకు దీక్ష యాప్ ద్వారా టోఫెల్ ప్రైమరీ మరియు టోఫెల్ జూనియర్ ఆన్లైన్ కోర్సులు ప్రారంభం.. సూచనలతో ఉత్తర్వులు విడుదల.
Diksha app update చేసుకుoటే Certificate download అవుతుంది.
Diksha app updated version Link CLICK HERE
TOEFL PRIMARY & JUNIOR COURSE ఎవరు చేయాలి?*
ఎప్పటిలోగా register అవ్వాలి?*
TOEFL PRIMARY COURSE 3, 4 మరియు 5 వ తరగతులు బోధించే ఉపాధ్యాయులు వారి సబ్జెక్టుతో నిమిత్తం లేకుండా అందరూ పూర్తి చేయాలి.
TOEFL JUNIOR COURSE 6 నుండి 9 తరగతులు బోధించే ఉపాధ్యాయులు వారి సబ్జెక్టుతో నిమిత్తం లేకుండా అందరూ పూర్తి చేయాలి.
ఈ కోర్సుల్లో ఏప్రిల్ 22వ తేదీలోగా రిజిస్టర్ అవ్వాలి.
అంతేకాకుండా ఈ కోర్సులను ఏప్రిల్ 22వ తేదీలోగా పూర్తి చేయాలి.
కనుక ముందుగా మనం ఈ కోర్సుల్లో వెంటనే రిజిస్టర్ అవ్వాలి. 22వ తేదీ తర్వాత వాటిలో రిజిస్టర్ అవ్వడానికి కుదరదు. ఈ కోర్సులు మనం పూర్తి చేయలేము.
అదేవిధంగా ఈ కోర్సులను 22వ తేదీలోగా పూర్తి చేయాలి.
TOEFL PRIMARY QUIZ ANSWERS PDF CLICK HERE
TOEFL JUNIOR QUIZ (For High Schools) ANSWERS PDF CLICK HERE
TOEFL PRIMARY NOTES PDF CLICK HERE
Course Schedule
Enrolment End Date: 22th April 2024
Course End Date: 22th April 2024
Teacher Training Course on TOEFL - Primary ( 3-5 Classes)*
Teacher Training
Course on TOEFL -Junior (6-9 Classes)*
Minimum Score in the Assignments : 70%
TOEFL Primary and TOEFL Junior Content Development Online Courses on DIKSHA Rc.1180*
*ఉపాధ్యాయులకు TOEFL ప్రైమరీ మరియు జూనియర్ కోర్సులు దీక్ష అప్లికేషన్ ద్వారా ఇవ్వనున్నారు
ఈ క్రింది లింకు ద్వారా ఉపాధ్యాయులు కోర్సులో చేరండి...
DIKSHA అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి CLICK HERE