AP-POLYCET-2024-Official-key

 AP-POLYCET-2024-Official-key, Results,  & Rank Cards

AP POLYCET 2024 Results : ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్

వీరిలో 1.24 లక్షల మంది అర్హత సాధించారు. బాలికలు 50,710 (89.81 శాతం) మంది, బాలురు 73,720 (73.72 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది పాలీసెట్‌ ఫలితాల్లో 87.61 శాతం ఉత్తీర్ణత పొందినట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. పాలీసెట్‌ ర్యాంకులను ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్‌ కేటగిరి, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని కేటాయిస్తారు.
పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు మొత్తం 267 ఉన్నాయి. వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఫలితాలు వెల్లడించిన సాంకేతిక విద్యాశాఖ త్వరలోనే పాలిటెక్నిక్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేయనుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన జూన్‌ 10వ తేదీ నుంచి పాలిటెక్నిక్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి.

How to Download AP POLYCET 2024 Results?
Log onto the Portal: Visit the official AP SBTET website at apsbtet.ap.gov.in.

Find the Results Link: Navigate to the ‘POLYCET 2024 Results’ section found on the homepage.

Enter Credentials: Provide necessary details such as your registration number and date of birth in the respective fields.
View and Save Results: Once entered, you can view your result and are advised to download and print a copy for future reference.

AP POLYCET-2024 RANK CARDS DOWNLOAD LINK CLICK HERE

Andhra Pradesh

The Common Entrance test i.e.,POLYCET-2024 for admission into various Govt./Aided/Private/II shift Polytechnics in the state of Andhra Pradesh conducted on   27-04-2024(SATURDAY).The final   key of POLYCET-2024 has been  placed on https://apsbtet.ap.gov.in portal.
AP POLYCET 2024 FINAL KEY PDF CLICK HERE

పాలిసెట్ 2024  ప్రాధమిక కీ విడుదల*:

*విజయవాడ :*

పాలిసెట్ 2024  ప్రశ్న పత్రం యొక్క ప్రాధమిక “కీ“ ని  రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి ద్వారా మంగళవారం  విడుదల చేసినట్లు సాంకేతిక విద్య శాఖ కమిషనర్ చదలవాడ నాగారాణి తెలిపారు. ప్రాధమిక “కీ” వెబ్ సైట్ నందు అందుబాటు లో ఉందన్నారు. “కీ” లో ఆభ్యంతరాలు ఉంటే వారు తమ అభ్యంతరాల్ని asexams.apsbtet@gmail.com కు

 మే 4వ తేదీ లోపు పంప వచ్చన్నారు. 

ఫైనల్ “కీ” మే 5వ తేదీన వెబ్ సైట్లో అందుబాటులో ఉంచబడుతుందని కమిషనర్ ప్రకటించారు. 

ఫలితాల ప్రక్రియను వేగవంతం చేసి మే 10 వ తేదీ లోపు ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని నాగ రాణి వివరించారు.

AP POLYCET-2024 OFFICIAL KEY PDF CLICK HERE

The Common Entrance test i.e., POLYCET-2024 for admission into various Govt./Aided/Private/II shift Polytechnics in the state of Andhra Pradesh conducted on 27-04-2024 (SATURDAY). 
The preliminary key of POLYCET-2024 has been placed on https://apsbtet.ap.gov.in portal. Any objections regarding key may please be informed through e-mail to asexams.apsbtet@gmail.com on or before 04/05/2024.The final Key will be placed on 05-05-2024