from-the-desk-of-principal-secretory-episode-16-Link

from-the-desk-of-principal-secretory-episode-16-Link

Bullet points from the speech of Principal secretary (16th Episode D/21-05-2024) PRAVEEN PRAKASH SIR*

10th class Results Mean mode, median పద్దతిలో Govt. school children ని, Private School children ని తీసుకుని *Analysis* చేశారు.

 పై మూడింటిలో కూడా ఒక govt school child కి, ఒక ప్రైవేట్ school child కి మధ్య 120 మార్కుల పైన తేడా గమనించారు.

ఇది ఒక 10th class లో మాత్రమే కాదు. ఈ *analysis* ప్రతీ class ని తీసుకుని చేశారట. ప్రతీ class లో govt. School Children, Private school మధ్య తేడా ఇలానే ఉందట.

దీనిపై టీచర్స్ తో interact అయినప్పుడు ఒక PGT, కింద classes లో S.A. మీద, ఒక S.A. కింద classes deal చేసే SGT మీద సరిగా చెప్పడం లేదని సాకును చూపిస్తున్నారని చెప్పారు.

ఇది అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో పరిశీలిస్తే అక్కడ Privete schools లో కన్నా Govt. Schools లొనే Results బాగున్నాయట.

దీనికి కారణల్లోకి వెళితే అక్కడ *Parent Teacher interaction through Home visit* జరుగుతుందంట.

ఇది మన schools లో PTA meetings ద్వారా కూడా జరుగుతున్నా అది మన comfort zone కాబట్టీ parents full గా open కాలేరట.

అదే మన teachers Parents hone visit చేస్తే అది వాళ్ళ comfort zone కాబట్టీ వాళ్ళు పూర్తి స్వేచ్ఛతో వల్ల child గురించి discuss చేస్తారట.

అందువల్ల మనం (ప్రతీ ఒక్క టీచర్) తన class children ని Academic Year లో *రెండుసార్లు* (ఒకటి: జూన్ reopening తర్వాత, 2వది: January S.A. తర్వాత ప్రతీ child ఇంటికి visit చేసి వాళ్ళతో interact అయిన అంశాలు ప్రిన్సిపాల్ సెక్రెటరీ గారి పెర్సొనల్ నెంబర్ 90131 33636 కు వాట్సాప్ చెయ్యమన్నారు.

Today Live Programme Main points PDF CLICK HERE

విద్యాశాఖాధికారులకు నమస్కారం. ఈ రోజు 21.05.2024 ఉ.11 గంటలకు గౌ.ప్రిన్సిపల్ సెక్రటరీ వారిచే 16వ ఎపిసోడ్ ఫ్రమ్ ద డిస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రోగ్రాం లైవ్ టెలికాస్ట్ ఉన్నది.

కావున అందరూ టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి, విద్యాశాఖకు సంబంధించిన ఈ లైవ్ ప్రోగ్రాం ని తప్పకుండా వీక్షించవలెను.

ఈ నెల 18 వ తారీఖున ప్రిన్సిపల్ సెక్రెక్టరీ గారు పాఠశాలలు విజిట్ కి సంబధించి సమాచారం కూడా ఇందులో రివ్యూ చేసెదరు..

Live streaming direct link CLICK HERE