how-to-file-income-tax-return-in-it-website
Income Tax Return 2024: ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎలా ఫైల్ చేయాలి?
2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి 31 జూలై 2024 వరకు సమయం ఉంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీ లేదా యజమాని నుండి ఫారం 16ని సేకరిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను కోసం ఫారమ్‌లను విడుదల చేసింది..
2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి 31 జూలై 2024 వరకు సమయం ఉంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీ లేదా యజమాని నుండి ఫారం 16ని సేకరిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను కోసం ఫారమ్‌లను విడుదల చేసింది..
2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి 31 జూలై 2024 వరకు సమయం ఉంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీ లేదా యజమాని నుండి ఫారం 16ని సేకరిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను కోసం ఫారమ్‌లను విడుదల చేసింది. మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించాలనుకుంటే మీరు దానిని కొన్ని నిమిషాల్లో ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఐటీఆర్‌ని ఆన్‌లైన్‌లో ఫైల్ చేసే దశల వారీ పద్ధతిని ఇక్కడ తెలుసుకుందాం. దీని ద్వారా ఐటీఆర్ కొన్ని నిమిషాల్లో సమర్పించవచ్చు.
ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎలా దాఖలు చేయాలి?- ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందుగా మీరు ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. మీరు ఆదాయపు పన్ను వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/కి వెళ్లాలి.
- ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ పాన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయండి.
- దీని తర్వాత మీరు ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌పై క్లిక్ చేయాలి.
- తదుపరి దశలో మీరు అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోవాలి. మీరు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నట్లయితే మీరు అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2024-25ని ఎంచుకోవాలి.
- దీని తర్వాత వ్యక్తిగత హెచ్‌యూఎఫ్, ఇతర ఎంపికలు అందుబాటులో ఉంటాయి. మీరు మీ ఐటీఆర్ కోసం ‘వ్యక్తిగత’పై క్లిక్ చేయవచ్చు.
- దీని తర్వాత ఐటీఆర్ రకాన్ని ఎంచుకోవాలి. భారతదేశంలో 7 రకాల ఐటీఆర్‌లు ఉన్నాయి. హెచ్‌యూఎఫ్ కోసం ఐటీఆర్ 1 నుండి 4 ఫారమ్‌లు.
- తదుపరి దశలో మీరు ఐటీఆర్ కోసం రకం, కారణాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ మీరు ప్రాథమిక మినహాయింపు కంటే ఎక్కువ పన్ను విధించదగిన ఆదాయం వంటి ఎంపికలను ఎంచుకోవలసి ఉంటుంది. నిర్దిష్ట ప్రమాణాలు చేర్చాలి. ఇక్కడ మీరు కింద ఇచ్చిన చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయాలి.
- ప్రీ-ఫీల్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి. ఇక్కడ మీరు పాన్, ఆధార్, పేరు, పుట్టిన తేదీ, సంప్రదింపు సమాచారం, బ్యాంక్ వివరాలను ధృవీకరించాలి. ఇక్కడ మీరు ఆదాయం, పన్ను, మినహాయింపు మినహాయింపు వివరాలను ఇవ్వాలి. దీని తర్వాత మీరు మీ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ధృవీకరించాలి. వివరాలు ఇచ్చిన తర్వాత పన్ను మిగిలి ఉంటే చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఈ పత్రాలు అవసరం- పాన్, ఆధార్ కార్డ్
- బ్యాంకు వాగ్మూలం
- ఫారం 16
- విరాళం స్లిప్
- పెట్టుబడి, బీమా పాలసీ చెల్లింపు రసీదులు, గృహ రుణ చెల్లింపు సర్టిఫికేట్ లేదా రసీదు.
- వడ్డీ సర్టిఫికేట్
OFFICIAL INCOMETAX WEBSITE CLICK HEREE-filing చేసేటప్పుడు గుర్తించు* *కోవలసిన కొన్ని ముఖ్య విషయాలు....**1. ప్రొఫైల్ లొ ఎమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే, చేసుకోవాలి, like, address, phone number mail ID,**2. మీరు కొత్త PASPORT తీసుకొని ఉంటే, ఆ డిటైల్స్ కూడా ఎంటర్ చేయాలి.**3. Salary income gross amount correct గా ఎంటర్ చేశారా లేదా చెక్ చేయాలి, ఒక వేళ NPS employee అయితే, gross amount కు employer contribution కూడా add చేయాలి. కొన్ని income tax software లతో, income from other sources కింద చూపించారు. ఇది కరెక్ట్ కాదు, ఒకే employer, salary DA, HRA, NPS ఇస్తున్నాడు కావున, 17(1), 17(2) ప్రకారం NPS AMOUNT add చేయాలి. 80CCD (2) కింద deduct చేయాలి.**4.)ఎవరైతే పర్సన్ విత్ dissability ఉన్నారో & 80DD, 80U కింద మినహాయింపు కోరుతున్నారో, వారు తప్పనిసరిగా 10-IA form, నీ ఫైల్ income tax forms నందు అప్లోడ్ చేయాలి.**5) మీకు ఏమైనా refund amount ఎమైనా వచ్చేది ఉంటే, july-31 లోపలే ఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత, చేస్తే, ఫైన్ తర్వాత ఇంకా ఎమైనా మిగిలి ఉంటే, ఆ refund రాదు. 89(1) కింద 10E file చేసి refund పొందగోరే వాళ్లు కూడా july-31 లోపలే చేసుకోవాలి. Dead line పొడిగించబడదు.**6. TDS amount 26AS లొ reflect అయ్యకనే E-filing కి వెళ్ళాలి., అవసరం అయితే, 26AS, AIS,print/pdf తీసుకోవాలి. బ్యాంక్ SB/FD interest ఎమైనా ఉంటే, వాళ్ళ రూల్ ప్రకారం 10%tds కట్ చేస్తారు. మనం ఎమైనా అదనంగా ఉంటే , e-filing అప్పుడే చాలన్ పే చేసి, e-filing complete చేయాలి.**7.ఇతరుల మాటలు గుడ్డి గా నమ్మి, హెల్త్ /ట్రీట్మెంట్ /హాస్పిటల్ బిల్స్ అని చెప్పి 80DDకింద మినహాయింపులు తీసుకోరాదు. గూగుల్ లో ఒకసారి ఆ సెక్షన్ గురించి ఎవరికీ వారే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. లేక పోతే సెక్షన్ 133(6) కింద మి assessing officer ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్ అడిగితే, అవి సెక్షన్ కిందికి రాదు అంటే, పెనాల్టీ+tax రెండు పే చేయాలి.**8.) నా దృష్టికి వచ్చిన కొంత మంది నోటీస్ లలో, HRA proof కూడా అడిగారు, అంటే రెంట్ అగ్రిమెంట్, form-12BA, సైన్ విత్ DDO, and original form -16 ( traces). And all deduction proof. For three years, notice one years ki వస్తె, ప్రూఫ్ 3 years కి అడుగుతున్నారు.**9.ఎవరి ఇయర్ మన tax మి bar graph ద్వారా అనలైజ్ చేస్తున్నారు, మి ప్రిఫైల్ ఓపెన్ చేసి రైట్ సైడ్ కింది భాగాన observe చేయవచ్చు.**10. TDS July-31 వరకు కూడా కాకపోతే, nil tax return file చేయండి, 234F కింద ఫైన్ పడదు, TDS తర్వాత రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తే, సరిపోతుంది.**11. మీరు తీసుకున్న హోం LOAN INTEREST ను, కరెక్ట్ సెక్షన్ లో ఎంటర్ చేయండి, 2L వరకు, 24B, ఆ తర్వాత, 80EE, 80EEA, మి లౌన్ సాంక్షన్ డేట్ నీ బట్టి ఎంటర్ చేయండి.**12. ఇంకా ఏమైనా పాత నోటీస్ లు ఉన్నాయేమో చెక్ చేయండి,**13. 80G కింద ఎమైనా అమౌంట్ contribute చేసి ఉంటే, మి దోనర్ దగ్గర ఆన్లైన్ receipt దగ్గర పెట్టుకోండి.**14. నాకు ఉన్న అవగాహన ప్రకారం మనం EHS కింద contribute చేసే amount 80G kinda చూపాలి, ఎందుకంటే, 80D అనేది హెల్త్ ఇన్స్యూరెన్స్, అది IRDAI, నిర్దేశించిన హెల్త్ insurence company లకే వర్తిస్తుంది.మనం చేసేది, ఎంప్లాయీస్ హెల్త్ scheme(EHS) not health insurance..**15. ఏ emoloyee కానీ,సెక్షన్ 80DD & సెక్షన్80U రెండు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిమ్ చేయకూడదు. ఒకటి మాత్రమే.**16. Process అయ్యాక 143(1) నోటీస్ వచ్చింది అంటే, మనం సేఫ్ సైడ్ అదే మనకు 143(2) వస్తె, మనం రిస్క్ లొ ఉన్నట్లే, మన చేసిన e-filing, assessing officer మరింత సమాచారం కావాలి, మీరు గతం లొ తీసుకోని మినహాయింపులు తీసుకున్నారు అని, హెచ్చరిక ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి.**17. Income tax లొని section లు, కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటాయి, కానీ అర్థం చేసుకొని తెలివిగా సమాధానం ఇవ్వాలి, high value, transactions జరిగిన, ఇట్టే AIR లొ తెలిసిపోతుంది,**18. E-filing complete అయ్యాక మళ్ళీ Declaration బాగా చదవండి, పూర్తిగా నేనే బాధ్యుని( ఆధార్ OTP) sender. అని అర్థం.**19. 120 డేస్ లోపల మీకు రావలసిన రెఫండ్ రాలేదు అంటే, 18004190025 కి సంప్రదించి హిందీ/ఇంగ్లీష్ లో కంప్లైట్ రైస్ చేయాలి*
ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎలా దాఖలు చేయాలి?
E-filing చేసేటప్పుడు గుర్తించు* *కోవలసిన కొన్ని ముఖ్య విషయాలు....*
*1. ప్రొఫైల్ లొ ఎమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే, చేసుకోవాలి, like, address, phone number mail ID,*
*2. మీరు కొత్త PASPORT తీసుకొని ఉంటే, ఆ డిటైల్స్ కూడా ఎంటర్ చేయాలి.*
*3. Salary income gross amount correct గా ఎంటర్ చేశారా లేదా చెక్ చేయాలి, ఒక వేళ NPS employee అయితే, gross amount కు employer contribution కూడా add చేయాలి. కొన్ని income tax software లతో, income from other sources కింద చూపించారు. ఇది కరెక్ట్ కాదు, ఒకే employer, salary DA, HRA, NPS ఇస్తున్నాడు కావున, 17(1), 17(2) ప్రకారం NPS AMOUNT add చేయాలి. 80CCD (2) కింద deduct చేయాలి.*
*4.)ఎవరైతే పర్సన్ విత్ dissability ఉన్నారో & 80DD, 80U కింద మినహాయింపు కోరుతున్నారో, వారు తప్పనిసరిగా 10-IA form, నీ ఫైల్ income tax forms నందు అప్లోడ్ చేయాలి.*
*5) మీకు ఏమైనా refund amount ఎమైనా వచ్చేది ఉంటే, july-31 లోపలే ఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత, చేస్తే, ఫైన్ తర్వాత ఇంకా ఎమైనా మిగిలి ఉంటే, ఆ refund రాదు. 89(1) కింద 10E file చేసి refund పొందగోరే వాళ్లు కూడా july-31 లోపలే చేసుకోవాలి. Dead line పొడిగించబడదు.*
*6. TDS amount 26AS లొ reflect అయ్యకనే E-filing కి వెళ్ళాలి., అవసరం అయితే, 26AS, AIS,print/pdf తీసుకోవాలి. బ్యాంక్ SB/FD interest ఎమైనా ఉంటే, వాళ్ళ రూల్ ప్రకారం 10%tds కట్ చేస్తారు. మనం ఎమైనా అదనంగా ఉంటే , e-filing అప్పుడే చాలన్ పే చేసి, e-filing complete చేయాలి.*
*7.ఇతరుల మాటలు గుడ్డి గా నమ్మి, హెల్త్ /ట్రీట్మెంట్ /హాస్పిటల్ బిల్స్ అని చెప్పి 80DDకింద మినహాయింపులు తీసుకోరాదు. గూగుల్ లో ఒకసారి ఆ సెక్షన్ గురించి ఎవరికీ వారే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. లేక పోతే సెక్షన్ 133(6) కింద మి assessing officer ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్ అడిగితే, అవి సెక్షన్ కిందికి రాదు అంటే, పెనాల్టీ+tax రెండు పే చేయాలి.*
*8.) నా దృష్టికి వచ్చిన కొంత మంది నోటీస్ లలో, HRA proof కూడా అడిగారు, అంటే రెంట్ అగ్రిమెంట్, form-12BA, సైన్ విత్ DDO, and original form -16 ( traces). And all deduction proof. For three years, notice one years ki వస్తె, ప్రూఫ్ 3 years కి అడుగుతున్నారు.*
*9.ఎవరి ఇయర్ మన tax మి bar graph ద్వారా అనలైజ్ చేస్తున్నారు, మి ప్రిఫైల్ ఓపెన్ చేసి రైట్ సైడ్ కింది భాగాన observe చేయవచ్చు.*
*10. TDS July-31 వరకు కూడా కాకపోతే, nil tax return file చేయండి, 234F కింద ఫైన్ పడదు, TDS తర్వాత రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తే, సరిపోతుంది.*
*11. మీరు తీసుకున్న హోం LOAN INTEREST ను, కరెక్ట్ సెక్షన్ లో ఎంటర్ చేయండి, 2L వరకు, 24B, ఆ తర్వాత, 80EE, 80EEA, మి లౌన్ సాంక్షన్ డేట్ నీ బట్టి ఎంటర్ చేయండి.*
*12. ఇంకా ఏమైనా పాత నోటీస్ లు ఉన్నాయేమో చెక్ చేయండి,*
*13. 80G కింద ఎమైనా అమౌంట్ contribute చేసి ఉంటే, మి దోనర్ దగ్గర ఆన్లైన్ receipt దగ్గర పెట్టుకోండి.*
*14. నాకు ఉన్న అవగాహన ప్రకారం మనం EHS కింద contribute చేసే amount 80G kinda చూపాలి, ఎందుకంటే, 80D అనేది హెల్త్ ఇన్స్యూరెన్స్, అది IRDAI, నిర్దేశించిన హెల్త్ insurence company లకే వర్తిస్తుంది.మనం చేసేది, ఎంప్లాయీస్ హెల్త్ scheme(EHS) not health insurance..*
*15. ఏ emoloyee కానీ,సెక్షన్ 80DD & సెక్షన్80U రెండు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిమ్ చేయకూడదు. ఒకటి మాత్రమే.*
*16. Process అయ్యాక 143(1) నోటీస్ వచ్చింది అంటే, మనం సేఫ్ సైడ్ అదే మనకు 143(2) వస్తె, మనం రిస్క్ లొ ఉన్నట్లే, మన చేసిన e-filing, assessing officer మరింత సమాచారం కావాలి, మీరు గతం లొ తీసుకోని మినహాయింపులు తీసుకున్నారు అని, హెచ్చరిక ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి.*
*17. Income tax లొని section లు, కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటాయి, కానీ అర్థం చేసుకొని తెలివిగా సమాధానం ఇవ్వాలి, high value, transactions జరిగిన, ఇట్టే AIR లొ తెలిసిపోతుంది,*
*18. E-filing complete అయ్యాక మళ్ళీ Declaration బాగా చదవండి, పూర్తిగా నేనే బాధ్యుని( ఆధార్ OTP) sender. అని అర్థం.*
*19. 120 డేస్ లోపల మీకు రావలసిన రెఫండ్ రాలేదు అంటే, 18004190025 కి సంప్రదించి హిందీ/ఇంగ్లీష్ లో కంప్లైట్ రైస్ చేయాలి*