PDMS poll day manegement system -app-link
ఈ సారి ఎన్నికల లో PO ప్రతి కదలికను PDMS poll day manegement system ద్వారా నోట్ చేయవలసి ఉంటుంది. PDMS app యొక్క user ID ని మన CFMS ID గాను మరియు పాస్ వర్డ్ ను ప్రతిపాదించిన నియోజక వర్గంలో PO కు ఇస్తారు వీటితో login అయ్యి మనం Receiving center నుండి బయలు దేరిన దగ్గర నుండి మరల మన meterial ను hand over చేసి వచ్చే వరకు వారి ఆధీనంలోనే ఉంటాము.
మధ్య లో మనకు అవాంతరాలు ఎదురైనా మనకు PDMS ద్వారా మానిటరింగ్ చేసి మన సమస్యను పరిష్కరిస్తారు.
Polling Day రోజు ఉపయోగించే PDMS ఒరిజినల్ లైవ్ యాప్ క్రింది సైట్ లో కలదు, ఇది డెమో యాప్ కాదు, దీనికి User Name, Password తర్వాత చెబుతారు, మీ మొబైల్ లో పాత Demo PDMS యాప్ ను UN INSTALL చేసిన తర్వాత మాత్రమే ORIGINAL PDMS యాప్ ను ఇన్స్టాల్ చేయండి. పోలింగ్ డే రోజు ఉపయోగించే ఒరిజినల్ యాప్ ను క్రింది సైట్ నుండి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది
Election Commission Poll Day Monitoring System (PDMS) MOBILE APPLICATION for Polling Officials
User ID: Your mobile number
Password: demo
PDMS poll day manegement system -app-link USER MANNUAL PDF CLICK HERE
PDMS APK APP DOWNLOAD LINK CLICK HERE
AP CEO OFFICIAL 16 VIDEOS & ELECTION MATERIAL CLICK HERE