Process To Know Your Payment-Public-finance-management-system-pfms
Inspire Manak కు ఎంపికైన విద్యార్థులకు Rs.10,000/- వారి వారి ఖాతాలలో జమ జరుగుతున్నాయి.
విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో వారి వారి ఖాతా లో నగదు జమ కావడం జరిగిందో లేదో తెలుసుకోవచ్చు.
Status కూడా తెలుసుకోవచ్చు.
విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో వారి వారి ఖాతా లో నగదు జమ కావడం జరిగిందో లేదో తెలుసుకోవచ్చు.
Status కూడా తెలుసుకోవచ్చు.
MOST URGENT: UPDATE BANK DETAILS , Aadhar & STUDENT DETAILS IMMEDIATELY.
Scholarships are of a great Scheme for the students who are not able to pay their fees because of financial poverty.
Public Financial Management System
Scheme Wise Contact List For PFMS
You may also take help from the experts if you want information related to any specific scheme about specific things. Here is the procedure which you have to follow to know the number of the concerned department or person scheme-wise:
ఏ కారణం వల్ల 10,000/ అమౌంట్ డిపాజిట్ అవ్వలేదో చెక్ చేసుకోండి
2023- 24 విద్యా సంవత్సరంలో ఇన్స్పైర్ మనక్ ప్రోగ్రాంకి ఎంపికైన అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గైడ్ టీచర్లుకు నమస్కారం.
మీ పాఠశాలలో విద్యార్థులు ఇన్స్పైర్ ప్రోగ్రామ్కి ఎంపికైనప్పటికీ కూడా సంబంధిత ఖాతాలలో కొంతమందికి అమౌంట్ పదివేల రూపాయలు జమ చేయబడలేదు.
దానికి కారణం బ్యాంకు వివరాలు మరియు ఐఎఫ్ఎస్సి కోడ్, స్టూడెంట్ డీటెయిల్స్ సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం వలన అమౌంట్ జమ చేయబడలేదని ఇన్స్పైర్ అథారిటీ వారు తెలియజేస్తున్నారు.
కావున మీరు మీ బ్యాంకు వివరాలను విద్యార్థి వివరాలను ఏవైతే ఈ లిస్టులో పొందుపరిచి ఉన్నారో వాటిని మీ స్కూల్ ఇన్స్పైర్ లాగిన్ ద్వారా అప్డేట్ చేయాలి.
మీరు వెంటనే అప్డేట్ చెయ్యకపోతే అమౌంట్ పడదు .
అప్డేట్ చేయని పాఠశాలలు వెంటనే అప్డేట్ చేయవలసిందిగా కోరుచున్నాము.
Process To Know Your Payment
To Know your payment in the scholarship you need to follow the simple steps given below:-
- The candidate who want to check to know their scholarship payment status firstly they have to visit at the official website
- Now at the homepage of the official website, you will get Know Your Payment Options.
- On the webpage, enter the asked information.
- Click on search
Know Your Paymen CLICK HERE
Track NSP Payments
- First of all, you have to go to the official website of the public financial management system
- The home page will open in front of you
- On the homepage, you are required to click on track NSP payment
- A new page will be displayed before you where you have to enter Bank name and account number or NSP application ID and captcha code
- After that, you have to click on the search
- NSP payment details will be on your computer screen