ఏపీ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచుటకు "విద్యాప్రవేశం" అనే 4 వారాల కార్యక్రమం నిర్వహణకు షెడ్యూల్, రోజువారీ కార్యక్రమాలతో ఉత్తర్వులు విడుదల.
AP పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచుటకు "విద్యాప్రవేశం" అనే 4 వారాల కార్యక్రమం జూన్ 24నుండి నిర్వహించుటకు షెడ్యూల్, రోజువారీ కార్యక్రమాలతో ఉత్తర్వులు విడుదల.
*🏵️Day - 09 (24/06/2024)🏵️*
*విద్యాప్రవేశ్ - 1వ తరగతి కృత్యాలు...*
*🌻Language & Literacy Development:-*
*_పిల్లలతో వారి శరీర భాగాల పేర్లు చెప్పించడం. ఉదా: పిల్లలు కన్ను చూపిస్తూ కన్ను అని చెప్పాలి._*
*🌺Cognitive Development:-*
*_విని గ్రహించి చెప్పండి:_*
*_పిల్లలకు కళ్లకు గంతలు కట్టి వివిధ ధ్వనులను వినిపించాలి గజ్జలు, మువ్వల సవ్వడి, గాజుల గలగల, వినిపించాలి. పుస్తకాల కాగితాలు తిరగవేయటం, చెప్పులతో నడవడం ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్ మొదలైనవి గ్రుడ్డివారు చీకటిలో ఉన్నప్పుడు శబ్దాలను ఎలా గ్రహిస్తారో చర్చించాలి._*
*🌻Physical Development:-*
*_గురి చూసి విసరడం టీచర్ క్లాస్ రూమ్ లో పిల్లలను వలయాకారంలో కూర్చోబెట్టి ఒక బాస్కెట్ కి ఎదురుగా కొంత దూరంలో నిలబెట్టి బంతిని ఇచ్చి విసరమనాలి. (ఆ బాస్కెట్ లో పడేలాగా)_*
🌹🌹 *Day - 08 (22/06/2024)*
*విద్యాప్రవేశ్ - 1వ తరగతి కృత్యాలు...*
*Language & Literacy Development:-*
*ఆనందం ఆనందం* గేయాన్ని అభినయంతో పాడుతూ పిల్లలతో చేయించాలి.
*Cognitive Development:-*
*చూసి చెప్పండి:*
పండ్లు/కూరగాయలు/ వంట సామాగ్రి /కొన్ని వస్తువులు పిల్లల ముందు బల్లమీద ఉంచి (8-10) రెండు నిమిషాలు చూడమనాలి. తర్వాత వాటిని తీసేసి పిల్లల్ని గుర్తు చేసుకొని, తిరిగి చెప్పించాలి.
Physical Development:-*
*Stand, Sit ఆట ఆడించుట (jump,hope) మొదలైనవి.*
Vidya Pravesham Hand Book, Enrollment Report, Enrollment Analysis Process, షెడ్యూల్, Vidya Pravesham ACTIVITIES ను క్రింది సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును.
Vidyapravesam Programme Proceedings PDF CLICK HERE