ap-mega-dsc-includes-16347-teacher-posts-details
*School Education -Mega DSC-2024 -Filling* *up(16,347)teacher posts in School Education and other line departments dealing with education, through Mega DSC(District Selection Committee)-2024 -Orders - Issued.*
SCHOOL EDUCATION(SERVICES-I)DEPARTMENT
G.O.Ms No:27 Dated:13.06.2024
*మెగా DSC లో VACANCIES DEC 2024 వరకూ ఉన్న ఖాలీలన్నీ లెక్కించట జరిగినది. ఈ DSC POSTING DEC2024 లోపు COMPLEET చేయవలెను.*
Government hereby decides to fill up(16,347)teacher posts in School Education and other line departments dealing with education through Mega DSC(District Selection Committee)-2024.
2. The Commissioner of School Education,shall take all necessary steps to conduct the Mega DSC-2024 and to complete the process of filling up of the said teacher posts by the end of 31st December, 2024.
G.O.No 27 Download PDF CLICK HERE
AP Mega DSC: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం,
మొత్తం 16,347 టీచర్ పోస్టులు, కేటగిరీల వారీగా వివరాలివీ
Mega DSC Category Wise Details: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన మెగా డీఎస్సీ అంశంపై కీలక ముందడుగు వేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకం సంబంధిత దస్త్రంపైనే పెట్టారు. ఈ మెగా డీఎస్సీలో భాగంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ జరగనుంది. కేటగిరిల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్ అసిస్టెంట్స్: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్: 52 ఉన్నాయి.
మెగా డియస్సీ పోస్టుల వివరాలు
మొత్తం పోస్డులు - 16347
స్కూల్ అసిస్టెంట్ - 7725
యస్.జి.టి - 6371
టి.జి.టి - 1781
పి.జి.టి - 286
ప్రిన్సిపల్స్ - 52
పి.ఇ.టి - 132
గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి టీడీపీ ప్రభుత్వం కొత్తగా ప్రకటన విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీలపై గత రెండు, మూడు రోజులుగా అధికారులు వివరాలు సేకరించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఆ ప్రకారం.. మెగా డీఎస్సీ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు.
మెగా డియస్సీ పోస్టుల వివరాలు
మొత్తం పోస్డులు - 16347
స్కూల్ అసిస్టెంట్ - 7725
యస్.జి.టి - 6371
టి.జి.టి - 1781
పి.జి.టి - 286
ప్రిన్సిపల్స్ - 52
పి.ఇ.టి - 132
గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి టీడీపీ ప్రభుత్వం కొత్తగా ప్రకటన విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీలపై గత రెండు, మూడు రోజులుగా అధికారులు వివరాలు సేకరించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఆ ప్రకారం.. మెగా డీఎస్సీ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు.