ap-NMMS-2023-24-results

 ap-NMMS-2023-24-results

AP NMMS 2024 Result : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది (2023) డిసెంబర్‌ 3వ తేదీన జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు పాఠశాల యూడైస్ కోడ్/ విద్యార్థి రోల్ నెంబర్ ఉపయోగించి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. అన్ని జిల్లాల నుంచి ఎంపికైన విద్యార్థుల జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎంఎస్‌ పథకాన్ని అమలు చేస్తోంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. AP NMMS Result 2024
AP NMMS December 2023 పరీక్షా ఫలితాలు, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల*
మన పాఠశాల డైస్ కోడ్ ఉపయోగించి *విద్యార్థులందరి ఫలితాలు* లేదా రోల్ నెంబర్ ఉపయోగించి *వ్యక్తిగత ఫలితాలు* చెక్ చేసుకునే లింక్స్ మరియు అన్ని జిల్లాల నుండి *ఎంపికైన విద్యార్థుల జాబితా పి.డి.ఎఫ్ ఫైల్* అందుబాటులో కలవు.

NOTE: Qualifying Marks:
SC & ST Categories – 32% each paper
i.e., 29 Marks
OC, BC & PH Categories – 40% each paper
i.e., 36 Marks
Both papers should be qualified.
NMMS TEST OFFICIAL RESULTS PDF CLICK HERE

 AP NMMS December 2023 School-wise, Student-wise Result and District-wise Selected Candidates Lists All Districts available