AP RGUKT IIIT 2024 Admissions:
AP RGUKT IIIT Results, Selection List 2024 Released and available in pdf.*
*» ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల.*
*» జులై 22 నుంచి 27 వరకు కౌన్సెలింగ్ నిర్వహించి, ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తారు.*
*» IIIT - నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం సెలక్షన్ జాబితాలు పిడిఎఫ్ లో క్రింది వెబ్సైట్లో అందుబాటులో కలవు*
జులై 1 నుంచి నూజివీడు క్యాంపస్‌లో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన.. స్పెషల్ కేటగిరీ జాబితా విడుదల.
AP RGUKT IIIT కి ఎంపికైన విద్యార్ధులు కాల్ లెటర్ లు విడుదల అయినవి*
▪️ *ఎంపికైన విద్యార్ధులు తమ అప్లికేషన్ నెంబర్ / 10th హాల్ టికెట్ నెంబర్ మరియు, పుట్టిన తేదీ తో కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి*
▪️ *కావలసిన డాక్యుమెంట్స్ సిద్దం చేసుకోవాలి.
Call letters download Link
AP RGUKT CALL LETTERS DOWNLOAD LINK CLICK HERE
- AP RGUKT OFFICIAL LINK CLICK HERE
- ONGOLE SELECTION LIST CLICK HERE
- SRIKAKULAM SELECTION LIST CLICK HERE
- NUZIVEEDU SELECTION LIST CLICK HERE
- RK VALLEY SELECTION LIST CLICK HERE
- GLOBAL LIST CLICK HERE
ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మే 8 నుంచి జూన్ 25 వరకు స్వీకరించిన ఆన్‌లైన్ దరఖాస్తులకు సంబంధించి స్పెషల్ కేటగిరీ ధ్రవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైంది..
Information
- List of candidates called for CAP category certificate verification from 1st July to 3rd July 2024
- List of candidates called for BSG category certificate verification on 2nd and 3rd July 2024
- List of candidates called for NCC category certificate verification from 3rd July to 5th July 2024
- List of candidates called for PH category certificate verification on 03-07-2024
- List of candidates called for Sports category certificate verification from 3rd July to 5th July 2024
- AP RGUKT OFFICIAL LINK CLICK HERE