AP SSC Supply Results 2024-link
AP SSC Supply Results 2024 : ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు, మార్కుల లిస్ట్ లు విడుదల, ఈ లింక్ లో చెక్ చేసుకోండి.
పదవ తరగతి సప్లిమెoటరీ పరీక్షలు 2024 లో పాసైన్ విద్తార్ధుల మార్కుల లిస్ట్ లు విడుదలైనవి.
క్రిoది వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయి Blue colour లో వున్న విద్యార్థుల హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మార్కుల మెమోలు ఓపెన్ అవుతున్నాయి.
పదవ తరగతి విద్యార్ధుల మార్కుల సర్టిఫికెట్ డౌన్లోడ్ లిoక్
పదవ తరగతి సప్లిమెoటరీ పరీక్షల మార్కుల మెమో లు డౌన్లోడ్ అవుతున్నాయి.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్
విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది. జూన్ 27 నుంచి జులై 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆఫ్ లైన్ ప్రక్రియ లేదని స్పష్టం చేసింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు వెంటనే సంబంధిత స్కూల్ హెచ్ఎమ్ ను సంప్రదించి, దరఖాస్తు ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్ కోసం దరఖాస్తు రుసుము రూ.500, ప్రతి సబ్జెక్ట్ జవాబు స్క్రిప్ట్ రీవెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
AP SSC Supply Results 2024 : ఏపీ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు ఫలితాలను ఎస్ఎస్సీ బోర్డు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు
AP SSC Supply Results 2024 : ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఎస్.ఎస్.సి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.ap.gov.in/ లో విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఎస్ఎస్సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 10 వరకు నిర్వహించారు. జూన్ 6 నుంచి 9 వరు 24 క్యాంపులలో జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని బోర్డు ప్రకటించింది. ఇందులో బాలుర ఉత్తీర్ణత 59.99 శాతం కాగా బాలికల ఉత్తీర్ణత 65.96 శాతంగా ఉంది.
రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతం 96.15% సాధించగా, కర్నూలు జిల్లా 30.60% అత్యల్ప ఉత్తీర్ణత శాతం సాధించింది. ఎస్ఎస్సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,07,883 మంది విద్యార్థులు హాజరవ్వగా 62.21 శాతంతో 67115 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు విడుదలైన నాలుగు రోజుల తర్వాత మార్కుల జాబితాలను అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లో అందుబాటులో ఉంచనున్నారు.
హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి స్కూల్ వారీగా మార్కుల మెమోరాండం, మార్క్స్ మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. విద్యార్థులు నేరుగా https://www.results.bse.ap.gov.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని, షార్ట్ మెమోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఉత్తీర్ణులైన విద్యార్థుల ఎస్ఎస్సీ సర్టిఫికెట్లను సంబంధిత పాఠశాలలకు పంపుతామని పేర్కొంది. నిర్దిష్ట సమాచారం కోసం కొంత మంది విద్యార్థుల ఫలితాలు నిలిపివేసినట్లు బోర్డు పేర్కొంది. అటువంటి విద్యార్థుల ఫలితాలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది.
10TH CLASS SUPPLY EXAMS RESULTS INDIVIDUAL LINK CLICK HERE 10TH CLASS SUPPLY EXAMS RESULTS (SCHOOL WISE) LINK CLICK HERE రీకౌంటింగ్, రీవెరిఫికేషన్